నవ్వుల దినోత్సవం: తెగ నవ్వేశారిలా..(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నగరవాసులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ట్యాంక్‌బండ్‌ వద్ద ఎబిసి లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబిసి లాఫింగ్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. నవ్వడంవల్ల నిత్యం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడమేకాకుండా దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని పేర్కొన్నారు.

ప్రతియేటా మే నెలలో మొదటి ఆదివారం నవ్వుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ హాస్య యోగ సాధన చేయాలని పిలుపునిచ్చారు. ఒత్తిడిని జయించడానికి నవ్వును మించిన దివ్య ఔషధం మరోటి లేదన్నారు.

నవ్వడంవల్ల పైసా ఖర్చు లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జంటనగరాలలోని పలు శాఖలనుంచి వచ్చిన లాఫింగ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

నవ్వుల దినోత్సవం

నవ్వుల దినోత్సవం

ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నగరవాసులు ఘనంగా నిర్వహించారు.

నవ్వుల దినోత్సవం

నవ్వుల దినోత్సవం

ఆదివారం ట్యాంక్‌బండ్‌ వద్ద ఎబిసి లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

నవ్వుల దినోత్సవం

నవ్వుల దినోత్సవం

ఈ సందర్భంగా ఎబిసి లాఫింగ్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. నవ్వడంవల్ల నిత్యం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడమేకాకుండా దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని పేర్కొన్నారు.

నవ్వుల దినోత్సవం

నవ్వుల దినోత్సవం

ప్రతియేటా మే నెలలో మొదటి ఆదివారం నవ్వుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు.

నవ్వుల దినోత్సవం

ప్రతియేటా మే నెలలో మొదటి ఆదివారం నవ్వుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు.

నవ్వుల దినోత్సవం

నవ్వుల దినోత్సవం

ప్రతి ఒక్కరూ హాస్య యోగ సాధన చేయాలని పిలుపునిచ్చారు.

నవ్వుల దినోత్సవం

నవ్వుల దినోత్సవం

ఒత్తిడిని జయించడానికి నవ్వును మించిన దివ్య ఔషధం మరోటి లేదన్నారు.

నవ్వుల దినోత్సవం

నవ్వుల దినోత్సవం

నవ్వడంవల్ల పైసా ఖర్చు లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటామన్నారు.

నవ్వుల దినోత్సవం

నవ్వుల దినోత్సవం

ఈ కార్యక్రమంలో జంటనగరాలలోని పలు శాఖలనుంచి వచ్చిన లాఫింగ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

నవ్వుల దినోత్సవం

నవ్వుల దినోత్సవం

ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నగరవాసులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ట్యాంక్‌బండ్‌ వద్ద ఎబిసి లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

నవ్వుల దినోత్సవం

నవ్వుల దినోత్సవం

ఈ సందర్భంగా ఎబిసి లాఫింగ్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. నవ్వడంవల్ల నిత్యం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడమేకాకుండా దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+