హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లావెన్ ఫ్యాషన్స్‌లో శ్రావ్య సందడి (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లెనిన్ దుస్తులు, ఎకో-ఫ్రెండ్లీ దుస్తులను అందించడంలో ప్రముఖంగా పేరు పొందిన ‘లావెన్ ఫ్యాషన్స్' సికింద్రాబాద్‌లోని పాన్‌బజార్‌లోని లెనిన్ క్లబ్‌లో ప్రత్యేక లావెన్ విభాగాన్ని నెలకొల్పింది. ఈ షాప్ ఇన్ షాప్ మోడల్ స్టోర్‌ను రాష్ట్ర హాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీమంత్రి శ్రీధర్, టాలీవుడ్ నటి, ‘లవ్ యు బంగారం' మూవీ ఫేమ్ శ్రావ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా నటి శ్రావ్య మాట్లాడుతూ.. ఏ కాలంలోనైనా లెనిన్ దుస్తులు అందంగా కనిపిస్తాయని, తాను కూడా లెనిన్ కలెక్షన్స్ ఇష్టపడతానని చెప్పారు. లావెన్ ఫ్యాషన్స్ డైరెక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ.. ఫ్యాషన్‌లో ఎకో-ఫ్రెండ్లీని ఇష్టపడే నేటి యువతరం కోసం సహజ రంగులు, సహజంగా తయారైన క్లాత్ మెటీరియల్‌తో కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.

పురుషులు, మహిళలు కోసం బెన్‌హర్, సిజర్, ఎవల్స్, రిలాక్స్ క్యాజువల్స్ తోపాటు విభిన్న రకాల కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. దుస్తులతోపాటు లైఫ్ స్టైల్ యాక్ససరీస్ ఉన్నాయని, నగరంలో మరో 8 ప్రత్యేక స్టోర్స్, 10 షాప్ ఇన్ షాప్ మోడల్ స్టోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

స్టోర్ ప్రారంభం

స్టోర్ ప్రారంభం

లెనిన్ దుస్తులు, ఎకో-ఫ్రెండ్లీ దుస్తులను అందించడంలో ప్రముఖంగా పేరు పొందిన ‘లావెన్ ఫ్యాషన్స్' సికింద్రాబాద్‌లోని పాన్‌బజార్‌లోని లెనిన్ క్లబ్‌లో ప్రత్యేక లావెన్ విభాగాన్ని నెలకొల్పింది. ఈ షాప్ ఇన్ షాప్ మోడల్ స్టోర్‌ను టాలీవుడ్ నటి, ‘లవ్ యు బంగారం' మూవీ ఫేమ్ శ్రావ్య ప్రారంభించారు.

 నిర్వాహకులతో..

నిర్వాహకులతో..

లెనిన్ దుస్తులు, ఎకో-ఫ్రెండ్లీ దుస్తులను అందించడంలో ప్రముఖంగా పేరు పొందిన ‘లావెన్ ఫ్యాషన్స్' సికింద్రాబాద్‌లోని పాన్‌బజార్‌లోని లెనిన్ క్లబ్‌లో ప్రత్యేక లావెన్ విభాగాన్ని నెలకొల్పింది. ఈ షాప్ ఇన్ షాప్ మోడల్ స్టోర్‌ను టాలీవుడ్ నటి, ‘లవ్ యు బంగారం' మూవీ ఫేమ్ శ్రావ్య ప్రారంభించారు. కార్యక్రమంలో లావెన్ ఫ్యాషన్స్ డైరెక్టర్ యశ్వంత్ కూడా ఉన్నారు.

దుస్తులను పరిశీలిస్తూ..

దుస్తులను పరిశీలిస్తూ..

లెనిన్ దుస్తులు, ఎకో-ఫ్రెండ్లీ దుస్తులను అందించడంలో ప్రముఖంగా పేరు పొందిన ‘లావెన్ ఫ్యాషన్స్' సికింద్రాబాద్‌లోని పాన్‌బజార్‌లోని లెనిన్ క్లబ్‌లో ప్రత్యేక లావెన్ విభాగాన్ని నెలకొల్పింది. ఈ షాప్ ఇన్ షాప్ మోడల్ స్టోర్‌ను ప్రారంభించిన టాలీవుడ్ నటి, ‘లవ్ యు బంగారం' మూవీ ఫేమ్ శ్రావ్య, స్టోర్‌లోని దుస్తులను పరిశీలించారు.

జ్యోతి ప్రజ్వలన

జ్యోతి ప్రజ్వలన

సికింద్రాబాద్‌లోని పాన్‌బజార్‌లోని లెనిన్ క్లబ్‌లో లావెన్ ఫ్యాషన్స్ ప్రత్యేక లావెన్ విభాగాన్ని నెలకొల్పింది. ఈ షాప్ ఇన్ షాప్ మోడల్ స్టోర్‌ను రాష్ట్ర హాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీమంత్రి శ్రీధర్, టాలీవుడ్ నటి, ‘లవ్ యు బంగారం' మూవీ ఫేమ్ శ్రావ్య ప్రారంభించారు.

వస్త్రాలను పరిశీలిస్తున్న మంత్రి

వస్త్రాలను పరిశీలిస్తున్న మంత్రి

సికింద్రాబాద్‌లోని పాన్‌బజార్‌లోని లెనిన్ క్లబ్‌లో లావెన్ ఫ్యాషన్స్ ప్రత్యేక లావెన్ విభాగాన్ని నెలకొల్పింది. ఈ షాప్ ఇన్ షాప్ మోడల్ స్టోర్‌ను రాష్ట్ర హాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీమంత్రి శ్రీధర్, టాలీవుడ్ నటి, ‘లవ్ యు బంగారం' మూవీ ఫేమ్ శ్రావ్య ప్రారంభించారు. అనంతరం స్టోర్‌లోని వస్త్రాలను మంత్రి ప్రసాద్ కుమార్ పరిశీలించారు.

శ్రావ్య

శ్రావ్య

సికింద్రాబాద్‌లోని పాన్‌బజార్‌లోని లెనిన్ క్లబ్‌లో లావెన్ ఫ్యాషన్స్ ప్రత్యేక లావెన్ విభాగాన్ని నెలకొల్పింది. ఈ షాప్ ఇన్ షాప్ మోడల్ స్టోర్‌ను రాష్ట్ర హాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీమంత్రి శ్రీధర్, టాలీవుడ్ నటి, ‘లవ్ యు బంగారం' మూవీ ఫేమ్ శ్రావ్య ప్రారంభించారు.

English summary
Laven fashion store launched by State minister Prasad kumar and Tollywood Heroine Sravya at Pan Bazar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X