అర్టీసీ క్రాస్ రోడ్స్‌లో లేపాక్షి ప్రదర్శన (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో అర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని లేపాక్షి (గోల్కోండ) ఆవరణలో సికింద్రాబాద్‌లో లేపాక్షి షోరూం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేపాక్షి హస్తకళా ప్రదర్శన గురువారం ప్రారంభమైంది.
ఈ ప్రదర్శనను లేపాక్షి ఎండీ శైలజ రామయ్యార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఈ నెల 25 నుంచి మార్చి 6 వరకు రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటలక వరకు ఉంటుందని ఎండీ తెలిపారు. ఈ ప్రదర్శనలో సుమారు 50 మంది చేతి వృత్తిదారులు పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ ప్రదర్శనలో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 50 మంది హస్తకళా కారులచే తయారుచేయబడిన వస్తువులను విక్రయించి వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం, అమ్మకాలు కల్పించడం కోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.
శని ఆది వారాల్లో కూడా విక్రయాలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ముత్యాలు, కాటన్, డర్రీలు, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల్, పోచంపల్లి, సిద్ధిపేట, బంజారా చేతి అల్లికలు, వెంకటగిరి చీరలు, బనాసర్ చీరలు, అందుబాటులో ఉన్నాయి.
వీటితో పాటు ఏటి కొప్పాక బొమ్మలు, ఆర్టిఫిషియల్ జువెలరీ, సహరాన్ ఉడ్ వస్తువులు, చేతి అల్లికలు ఉప్పాడ, చీరాల, మంగళగిరి ఇతర రాష్ట్రాల మురాదాబాదు ఇత్తడి వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనలో లేపాక్షి మేనేజర్ ఆలియా సుల్తానా, లేపాక్షి అధికారులు విజయసారథి పాల్గొన్నారు.

అర్టీసీ క్రాస్ రోడ్స్‌లో లేపాక్షి ప్రదర్శన
తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో అర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని లేపాక్షి (గోల్కోండ) ఆవరణలో సికింద్రాబాద్‌లో లేపాక్షి షోరూం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేపాక్షి హస్తకళా ప్రదర్శన గురువారం ప్రారంభమైంది.

అర్టీసీ క్రాస్ రోడ్స్‌లో లేపాక్షి ప్రదర్శన
ఈ ప్రదర్శనను లేపాక్షి ఎండీ శైలజ రామయ్యార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఈ నెల 25 నుంచి మార్చి 6 వరకు రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటలక వరకు ఉంటుందని ఎండీ తెలిపారు.

అర్టీసీ క్రాస్ రోడ్స్‌లో లేపాక్షి ప్రదర్శన
ఈ ప్రదర్శనలో సుమారు 50 మంది చేతి వృత్తిదారులు పాల్గొంటున్నారని తెలిపారు.

అర్టీసీ క్రాస్ రోడ్స్‌లో లేపాక్షి ప్రదర్శన
ఈ ప్రదర్శనలో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 50 మంది హస్తకళా కారులచే తయారుచేయబడిన వస్తువులను విక్రయించి వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం, అమ్మకాలు కల్పించడం కోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.

అర్టీసీ క్రాస్ రోడ్స్‌లో లేపాక్షి ప్రదర్శన
శని ఆది వారాల్లో కూడా విక్రయాలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ముత్యాలు, కాటన్, డర్రీలు, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల్, పోచంపల్లి, సిద్ధిపేట, బంజారా చేతి అల్లికలు, వెంకటగిరి చీరలు, బనాసర్ చీరలు, అందుబాటులో ఉన్నాయి.

అర్టీసీ క్రాస్ రోడ్స్‌లో లేపాక్షి ప్రదర్శన
వీటితో పాటు ఏటి కొప్పాక బొమ్మలు, ఆర్టిఫిషియల్ జువెలరీ, సహరాన్ ఉడ్ వస్తువులు, చేతి అల్లికలు ఉప్పాడ, చీరాల, మంగళగిరి ఇతర రాష్ట్రాల మురాదాబాదు ఇత్తడి వస్తువులను ప్రదర్శనలో ఉంచారు.

అర్టీసీ క్రాస్ రోడ్స్‌లో లేపాక్షి ప్రదర్శన
ఈ ప్రదర్శనలో లేపాక్షి మేనేజర్ ఆలియా సుల్తానా, లేపాక్షి అధికారులు విజయసారథి పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications