పాక్ సహా ఈ దేశాల్లో లేదు: ట్రిపుల్ తలాక్‌ అమల్లోలేని దేశాలివే!

ట్రిపుల్ తలాక్‌పై మంగళవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లీం దేశాల్లోనే ట్రిపుల్ తలాక్ లేదని, ఇక్కడ ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Recommended Video

    Triple Talaq Unconstitutional Says Supreme Court

    న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌పై మంగళవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లీం దేశాల్లోనే ట్రిపుల్ తలాక్ లేదని, ఇక్కడ ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో ఏయే ముస్లీం దేశాల్లో ట్రిపుల్ తలాక్ అమల్లో లేదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆరు నెలల పాటు ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడంతో ట్రిపుల్ తలాక్ లేని దేశాల్లో భారత్ చేరింది. కేంద్రం చట్టం తెస్తే ట్రిపుల్ తలాక్ పూర్తిగా రద్దవుతుంది.

    List of countries where triple talaq is banned

    ట్రిపుల్ తలాక్ లేని దేశాలు

    పాకిస్తాన్, జోర్డాన్, ఈజిప్ట్, ట్యునీషియా, బంగ్లాదేశ్, బ్రూనై, యూఏఈ, ఇండోనేషియా, ఇరాక్, శ్రీలంక, టర్కీ, సైప్రస్, సిరియా, సిరియా, అల్జీరియా, ఇరాన్, మలేషియా.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+