ఆటపాటలతో అదరగొట్టిన టెక్కీలు(పిక్చర్స్)

హైదరాబాద్: నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు శుక్రవారం ఆటపాటల్లో మునిగితేలారు. మాదాపూర్‌లోని అసెండస్ పదో వార్షికోత్సవ వేడుకలను లైవ్ వైర్-2014 పేరిట దీవీ ఐటి పార్క్‌లో ఘనంగా నిర్వహించారు.

ఇందులో సుమారు 45 ఐటి కంపెనీలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. షార్ట్స్ ఫిల్మ్స్, ర్యాంప్ వాక్‌లతో అలరించారు. పలువురు ఉద్యోగులు తమ జానపద నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మాడ్రన్ యమధర్మరాజు పేరిట నిర్వహించిన నాటకం ఆద్యాంతం నవ్వులు పండించింది. కార్యక్రమంలో పాల్గొన్న ఐటి ఉద్యోగులు కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అంతేకాదు సరికొత్త డిజైన్ దుస్తులను ధరించి రాంపుపై పిల్లినడకలతో హొయలొలికించారు. ఆధ్యంతం ఉల్లాసభరితంగా సాగింది. కార్యక్రమం చివరలో ఆయా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు శుక్రవారం ఆటపాటల్లో మునిగితేలారు.

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

మాదాపూర్ లోని అసెండస్ పదో వార్షికోత్సవ వేడుకలను లైవ్ వైర్-2014 పేరిట దీవీ ఐటి పార్క్‌లో ఘనంగా నిర్వహించారు.

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

ఈ కార్యక్రమంలో సుమారు 45 ఐటి కంపెనీలకు చెందిన ఉద్యోగులు పాల్గొని సందడి చేశారు.

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

షార్ట్స్ ఫిల్మ్స్, ర్యాంప్ వాక్‌లతో అలరించారు. పలువురు ఉద్యోగులు తమ జానపద నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

ఈ సందర్భంగా మాడ్రన్ యమధర్మరాజు పేరిట నిర్వహించిన నాటకం ఆద్యాంతం నవ్వులు పండించింది.

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

కార్యక్రమంలో పాల్గొన్న ఐటి ఉద్యోగులు కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

అంతేకాదు సరికొత్త డిజైన్ దుస్తులను ధరించి రాంపుపై పిల్లినడకలతో హొయలొలికించారు.

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

నిత్యం విధి నిర్వహణలో ఉండే ఐటి ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా తమ ఆట పాటలతో అలరించారు.

అదరగొట్టారు..

అదరగొట్టారు..

మాదాపూర్ లోని అసెండస్ పదో వార్షికోత్సవ వేడుకలను లైవ్ వైర్-2014 పేరిట దీవీ ఐటి పార్క్‌లో ఘనంగా నిర్వహించారు.

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

అదరగొట్టిన ఐటి ఉద్యోగులు

శుక్రవారం మాదాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఓ ఐటి ఉద్యోగి నృత్యం చేస్తున్న దృశ్యం.

ఐటి ఉద్యోగులు

ఐటి ఉద్యోగులు

కార్యక్రమంలో పాల్గొని కేరింతలు కొడుతున్న వివిధ కంపెనీలకు చెందిన ఐటి ఉద్యోగులు.

ఐటి ఉద్యోగులు

ఐటి ఉద్యోగులు

ఈ సందర్భంగా పలువురు ఐటి ఉద్యోగులు ర్యాంపుపై క్యాట్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.

ఐటి ఉద్యోగులు

ఐటి ఉద్యోగులు

ఈ సందర్భంగా పలువురు ఐటి ఉద్యోగులు ఆధునిక వస్త్రాలను ధరించి ర్యాంపుపై వాక్ చేసి అలరించారు.

దుమ్మురేపారు

దుమ్మురేపారు

పలువురు ఐటి ఉద్యోగులు జానపద, ఆధునిక పాటలకు నృత్యాలు చేసి అదరగొట్టారు.

ఆడిపాడారు

ఆడిపాడారు

ఆడిపాడారుకార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఐటి ఉద్యోగినులు తమ ఆటపాటలతో ఆకట్టుకున్నారు.

అదరగొట్టారు

అదరగొట్టారు

షార్ట్స్ ఫిల్మ్స్, ర్యాంప్ వాక్‌లతో అలరించారు. పలువురు ఉద్యోగులు తమ జానపద నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

క్యాట్ చేస్తూ..

క్యాట్ చేస్తూ..

అంతేకాదు సరికొత్త డిజైన్ దుస్తులను ధరించి రాంపుపై పిల్లినడకలతో హొయలొలికించారు.

క్యాట్ వాక్..

క్యాట్ వాక్..

ఆద్యాంతం ఉల్లాసభరితంగా సాగిన కార్యక్రమం చివరలో ఆయా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+