ఎగ్జిబిషన్: నటి మధులగ్నదాస్ సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: కూకట్‌పల్లి నిజాంపేట రోడ్డులో తెలంగాణ హస్తకళా అభివృద్ధి సంస్థ, లేపాక్షి, గన్‌ఫౌండ్రి అబిడ్స్ ఆధ్వర్యంలో లేపాక్షి క్రాఫ్ట్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభమైంది. ఈ ప్రదర్శన ప్రారంభానికి సినీ హీరోయిన్ మధులగ్నదాస్ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో సందడి చేశారు. పలు ఉత్పత్తులను పరిశీలించి ఫొటోలకు ఫోజిచ్చారు. ఆగస్టు 14 వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలు, హస్తకళా వస్తువులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన శారీస్ డ్రెస్ మెటీరియల్స్, హస్తకళా వస్తువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

గద్వాల్, పోచంపల్లి, వెంకటగిరి, బెంగాలీకాటన్, మధురై, చీరాల, మంగళగిరి, నారాయణపేట్, ధర్మవరం, మధ్యప్రదేశ్ టస్సర్ సిల్క్స్, లక్నో చికన్ చీరలు, నారాయణవనం, డ్రెస్ మెటీరియల్స్ ఈ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయని తెలిపారు.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

కూకట్‌పల్లి నిజాంపేట రోడ్డులో తెలంగాణ హస్తకళా అభివృద్ధి సంస్థ, లేపాక్షి, గన్‌ఫౌండ్రి అబిడ్స్ ఆధ్వర్యంలో లేపాక్షి క్రాఫ్ట్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభమైంది.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

ఈ ప్రదర్శన ప్రారంభానికి సినీ హీరోయిన్ మధులగ్నదాస్ అతిథిగా హాజరయ్యారు.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో సందడి చేశారు. పలు ఉత్పత్తులను పరిశీలించి ఫొటోలకు ఫోజిచ్చారు.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

ఆగస్టు 14 వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

ఈ ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలు, హస్తకళా వస్తువులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన శారీస్ డ్రెస్ మెటీరియల్స్, హస్తకళా వస్తువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

గద్వాల్, పోచంపల్లి, వెంకటగిరి, బెంగాలీకాటన్, మధురై, చీరాల, మంగళగిరి, నారాయణపేట్, ధర్మవరం, మధ్యప్రదేశ్ టస్సర్ సిల్క్స్, లక్నో చికన్ చీరలు, నారాయణవనం, డ్రెస్ మెటీరియల్స్ ఈ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయని తెలిపారు.

మధులగ్నదాస్ సందడి

మధులగ్నదాస్ సందడి

ఈ ప్రదర్శన ప్రారంభానికి సినీ హీరోయిన్ మధులగ్నదాస్ అతిథిగా హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+