తెలుగు రాష్ట్రాల్లో దీపావళీ వేడుకలు(పిక్చర్స్)

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు దీపావళి పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు నాయకులు, అధికారులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి పర్వదినం సందర్భంగా రాజ్ భవన్‌లోని దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. చీకటి నుంచి వెలుగు రావడమే దీపావళి అంతరార్థమని చెప్పారు. తెలుగు ప్రజలు సుఖాశాంతులతో ఉండాలని, ప్రజల జీవితాల్లో వెలుగు ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు దీపావళి పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌ దంపతులు పాల్గొన్నారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

ఈ సందర్భంగా వారికి పలువురు నాయకులు, అధికారులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

దీపావళి పర్వదినం సందర్భంగా రాజ్ భవన్‌లోని దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. చీకటి నుంచి వెలుగు రావడమే దీపావళి అంతరార్థమని చెప్పారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

తెలుగు ప్రజలు సుఖాశాంతులతో ఉండాలని, ప్రజల జీవితాల్లో వెలుగు ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు దీపావళి పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు నాయకులు, అధికారులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

దీపావళి పర్వదినం సందర్భంగా రాజ్ భవన్‌లోని దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..


చీకటి నుంచి వెలుగు రావడమే దీపావళి అంతరార్థమని చెప్పారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. చీకటి నుంచి వెలుగు రావడమే దీపావళి అంతరార్థమని చెప్పారు.

దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

తెలుగు ప్రజలు సుఖాశాంతులతో ఉండాలని, ప్రజల జీవితాల్లో వెలుగు ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+