ఫొటోలకు ఫోజులిచ్చిన మన్నారా చోప్రా(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో బుధవారం బాలీవుడ్ నటి మన్నారా చోప్రా సందడి చేశారు. మణికొండలోని కైరా స్టోర్ రూంలో ఏర్పాటు చేసిన డిజైనర్ ఫెస్టివ్ కలెక్షన్స్, సెలబ్రేషన్స్‌ను డైరెక్టర్ కైరా కరిష్మా మంగ్లానీతో కలిసి మన్నారా చోప్రా ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలువురు మోడళ్లతో కలిసి మన్నారా చోప్రా ఫొటోలకు ఫోజులిచ్చారు. కొత్తగా వచ్చిన కలెక్షన్లను ధరించి సందడి చేశారు. హైదరాబాద్ నగరంలో కైరా 60స్టోర్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

మన్నారా చోప్రా

మన్నారా చోప్రా

హైదరాబాద్ నగరంలో బుధవారం బాలీవుడ్ నటి మన్నారా చోప్రా సందడి చేశారు.

మన్నారా చోప్రా

మన్నారా చోప్రా

మణికొండలోని కైరా స్టోర్ రూంలో ఏర్పాటు చేసిన డిజైనర్ ఫెస్టివ్ కలెక్షన్స్, సెలబ్రేషన్స్‌ను డైరెక్టర్ కైరా కరిష్మా మంగ్లానీతో కలిసి మన్నారా చోప్రా ప్రారంభించారు.

మన్నారా చోప్రా

మన్నారా చోప్రా

ఈ సందర్భంగా పలువురు మోడళ్లతో కలిసి మన్నారా చోప్రా ఫొటోలకు ఫోజులిచ్చారు.

మన్నారా చోప్రా

మన్నారా చోప్రా

కొత్తగా వచ్చిన కలెక్షన్లను ధరించి సందడి చేశారు. హైదరాబాద్ నగరంలో కైరా 60స్టోర్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

మోడళ్లతో మన్నారా చోప్రా

మోడల్ హొయలు

మోడల్ హొయలు

ఈ సందర్భంగా పలువురు మోడళ్లతో కలిసి మన్నారా చోప్రా ఫొటోలకు ఫోజులిచ్చారు. కొత్తగా వచ్చిన కలెక్షన్లను ధరించి సందడి చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actress Mannara Chopra along with Director KAIRA-Karishma Manglani during the launch of Designer Festive Collection & Celebrations of KAIRA 60 Stores at Kaira-Manikonda Branch at Manikonda on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X