ఆత్మరక్షణ: ముస్లిం అమ్మాయిల మార్షల్ ఆర్ట్స్(పిక్చర్స్)
హైదరాబాద్: సైదాబాద్‌లోని సెయింట్ మాజ్ పాఠశాలలో ఆత్మరక్షణ విద్య(మార్షల్ ఆర్ట్స్) ప్రదర్శనలో భాగంగా గురువారం పలువురు విద్యార్థినులు చేసిన చైనీస్ వోవినమ్ మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మైనార్టీల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన నిర్వహించారు.
విద్యార్థినులు కర్రలు, కత్తులతో చేసిన మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు అబ్బురపరిచాయి. గాలిలో ప్రదర్శించిన విన్యాసాలు ఆశ్చర్యాన్ని గురిచేశాయి.

మార్షల్స్ ఆర్ట్స్
సైదాబాద్‌లోని సెయింట్ మాజ్ పాఠశాలలో ఆత్మరక్షణ విద్య(మార్షల్ ఆర్ట్స్) ప్రదర్శనలో భాగంగా గురువారం పలువురు విద్యార్థినులు చేసిన చైనీస్ వోవినమ్ మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

మార్షల్ ఆర్ట్స్
మైనార్టీల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన నిర్వహించారు.

మార్షల్ ఆర్ట్స్
విద్యార్థినులు కర్రలు, కత్తులతో చేసిన మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు అబ్బురపరిచాయి.

మార్షల్ ఆర్ట్స్
గాలిలో విద్యార్థినులు ప్రదర్శించిన విన్యాసాలు ఆశ్చర్యాన్ని గురిచేశాయి.

మార్షల్ ఆర్ట్స్
దాబాద్‌లోని సెయింట్ మాజ్ పాఠశాలలో ఆత్మరక్షణ విద్య(మార్షల్ ఆర్ట్స్) ప్రదర్శనలో భాగంగా గురువారం పలువురు విద్యార్థినులు చేసిన చైనీస్ వోవినమ్ మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications