మ్యాక్స్ ఫ్యాషన్ షో: అదరగొట్టిన అమ్మాయిలు (పిక్చర్స్)

హైదరాబాద్: మ్యాక్స్ మిస్ హైదరాబాద్ ఫైనల్స్‌కు ఎంపికైన అందమైన యువతులు సందడి చేశారు. హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్‌లోని ఒయాసిస్ సెంటర్‌లో మ్యాక్స్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతుల్లో ఫైనల్ పోటీలకు ఇరవై మందిని ఎంపికచేశామని, తుది పోటీలు ఈనెల 19న జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

ఫ్లవర్ పవర్ అంటూ మ్యాక్స్ సంస్థ రూపొందించిన సాంప్రదాయ, ఆధునిక వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసిన ముద్దుగుమ్మలు అహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. వేసవిని పురస్కరించుకుని మ్యాక్స్ రూపొందించిన షిఫాన్ టాప్స్, డెనిమ్ షార్ట్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నాయి.

మెరిసిన మోడల్

మెరిసిన మోడల్

మ్యాక్స్ మిస్ హైదరాబాద్ ఫైనల్స్‌కు ఎంపికైన అందమైన యువతులు సందడి చేశారు. హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్‌లోని ఒయాసిస్ సెంటర్‌లో మ్యాక్స్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రదర్శన నిర్వహించారు.

పంజాబీ అందం

పంజాబీ అందం

హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్‌లోని ఒయాసిస్ సెంటర్‌లో మ్యాక్స్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రదర్శన నిర్వహించారు. ఫ్లవర్ పవర్ అంటూ మ్యాక్స్ సంస్థ రూపొందించిన సాంప్రదాయ, ఆధునిక వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసిన ముద్దుగుమ్మలు అహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు.

మ్యాక్స్ మిస్

మ్యాక్స్ మిస్

హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్‌లోని ఒయాసిస్ సెంటర్‌లో మ్యాక్స్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రదర్శన నిర్వహించారు. వేసవిని పురస్కరించుకుని మ్యాక్స్ రూపొందించిన షిఫాన్ టాప్స్, డెనిమ్ షార్ట్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నాయి.

మోడల్ హొయలు

మోడల్ హొయలు

మ్యాక్స్ మిస్ హైదరాబాద్ ఫైనల్స్‌కు ఎంపికైన అందమైన యువతులు సందడి చేశారు. హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్‌లోని ఒయాసిస్ సెంటర్‌లో మ్యాక్స్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రదర్శన నిర్వహించారు. ఆధునిక వస్త్రాధరణలో మోడల్.

ఆధునిక వస్త్రాధరణలో..

ఆధునిక వస్త్రాధరణలో..

హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్‌లోని ఒయాసిస్ సెంటర్‌లో మ్యాక్స్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రదర్శన నిర్వహించారు. ఫ్లవర్ పవర్ అంటూ మ్యాక్స్ సంస్థ రూపొందించిన సాంప్రదాయ, ఆధునిక వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసిన ముద్దుగుమ్మలు అహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు.

మోడర్న్ మోడల్

మోడర్న్ మోడల్

మ్యాక్స్ మిస్ హైదరాబాద్ ఫైనల్స్‌కు ఎంపికైన అందమైన యువతులు సందడి చేశారు. హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్‌లోని ఒయాసిస్ సెంటర్‌లో మ్యాక్స్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రదర్శన నిర్వహించారు. వేసవిని పురస్కరించుకుని మ్యాక్స్ రూపొందించిన షిఫాన్ టాప్స్, డెనిమ్ షార్ట్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నాయి.

అందాల యువతులు

అందాల యువతులు

హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్‌లోని ఒయాసిస్ సెంటర్‌లో మ్యాక్స్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతుల్లో ఫైనల్ పోటీలకు ఇరవై మందిని ఎంపికచేశామని, తుది పోటీలు ఈనెల 19న జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

ర్యాంప్ షో

ర్యాంప్ షో

ఫ్లవర్ పవర్ అంటూ మ్యాక్స్ సంస్థ రూపొందించిన సాంప్రదాయ, ఆధునిక వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసిన ముద్దుగుమ్మలు అహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. వేసవిని పురస్కరించుకుని మ్యాక్స్ రూపొందించిన షిఫాన్ టాప్స్, డెనిమ్ షార్ట్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+