మిస్ క్వీన్: అందమైన భామలు అదరగొట్టారు(పిక్చర్స్)
హైదరాబాద్: మిస్ క్వీన్ హైదరాబాద్ పోటీలు గురువారం బేగంపేటలోని ఓ క్లబ్‌లో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగాయి. ఈ పోటీల్లో సంజన విజేతగా నిలవగా, అక్షిత, షారోన్ మొదటి, ద్వితీయ రన్నరప్ స్థానాలు దక్కించుకున్నారు.

క్యాట్ వాక్
ఆయా రంగాలకు చెందిన 16మంది యువతులు ట్రెడిషన్, వెస్టర్న్ వేర్ ధరించి ర్యాంప్ వాక్, డ్యాన్స్‌లతో అదరగొట్టారు.

చీరలోనే..
ఈ సందర్భంగా యువతులు అందచందాలతో హొయలుపోయారు.

తెలుపు మెరుపు
ప్రతిభ ఉండి, అవకాశాల్లేవని బాధపడుతున్న అమ్మాయిలకు సరైన అవకాశాలు కల్పించడమే లక్ష్యమంటూ మిస్ క్వీన్ హైదరాబాద్-2016 పోటీల ఫైనల్స్‌ను గురువారం రాత్రి ఓ క్లబ్‌లో నిర్వహించారు.

హొయలు పోయారిలా
మిస్ క్వీన్ హైదరాబాద్ పోటీలు గురువారం బేగంపేటలోని ఓ క్లబ్‌లో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగాయి.

క్యాట్ వాక్
ఈ పోటీల్లో సంజన విజేతగా నిలవగా, అక్షిత, షారోన్ మొదటి, ద్వితీయ రన్నరప్ స్థానాలు దక్కించుకున్నారు.

పసుపు పచ్చ చీరలో
ఫ్యాషన్ పోటీల్లో భాగంగా పసుపు పచ్చ చీరలో ఇలా మెరిసింది పోయింది ఓ యువతి.

ఫ్యాషన్ వాక్
మిస్ క్వీన్ హైదరాబాద్ పోటీలు గురువారం బేగంపేటలోని ఓ క్లబ్‌లో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగాయి.

విజేతతో రన్నరప్‌లు
ఈ పోటీల్లో సంజన విజేతగా నిలవగా, అక్షిత, షారోన్ మొదటి, ద్వితీయ రన్నరప్ స్థానాలు దక్కించుకున్నారు.

Click it and Unblock the Notifications