తలసాని కూతురు రిసెప్షన్: కెసిఆర్‌తో చిరంజీవి..(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి మాజీ కేంద్రమంత్రి చిరంజీవి తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తెలంగాణ రాష్ట్ర సమితి సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌ వేడుకలో కుటుంబసభ్యులు.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరై ఆశీర్వదాలు అందజేస్తున్న మాజీ కేంద్రమంత్రి చిరంజీవి.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరై ఆశీర్వదాలు అందజేసిన తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు, మంత్రులు మహమూద్ అలీ, ఈటెల రాజేందర్, పద్మారావు, తదితరులు.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన సిఎం కెసిఆర్‌తో ముచ్చటిస్తున్న చిరంజీవి.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన టాలీవుడ్ నటులు మంచు విష్ణు, మనోజ్.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన పరస్పరం నమస్కరించుకుంటున్న కెసిఆర్, చిరంజీవి.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన మాజీ మంత్రి దానం నాగేందర్, తదితరులు.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖ నటుడు నాగార్జున.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖ హాస్య నటుడు వేణు.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖ హాస్య నటులు అలీ, రఘుబాబు.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తలసాని శ్రీనివాస యాదవ్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖ సినీ నిర్మాత డి. సురేష్ బాబు.

వివాహ రిసెప్షన్

వివాహ రిసెప్షన్

తెలంగాణ రాష్ట్ర సమితి సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+