గుజరాతీ గర్బా డ్యాన్స్‌లో కవిత బతుకమ్మ (పిక్చర్స్)
హైదరాబాద్: గుజరాతీ మర్వాడీల గర్బా బరాస్, తెలంగాణ బతుకమ్మ పండుగులు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.
అఖిల భారతీయ కుచ్ కడ్వ పతిదార్ సమాజ్ (ఏబీకేకేపీ) యువ ఒలింపియాడ్ క్రీడోత్సవాల్లో భాగంగా శనివారం గచ్చిబౌలిలోని బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించిన గర్బా బరాస్ దాండియా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. గుజరాతీయుల గర్బా, తెలంగాణ బతుకమ్మ పండుగలు ఒకే విధమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయన్నారు.

గుజరాతీ గర్బా నృత్యం
గుజరాతీ మర్వాడీల గర్బా బరాస్, తెలంగాణ బతుకమ్మ పండుగులు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

హైదరాబాద్ నగరంలో గుజరాతీ, మార్వాడీలు అందరూ కలిసి మెలసి ఉంటారన్నారు. ఇదే విధంగా నగర అభివృద్ధిలోనూ తగిన సహాయ సహకారాలు అందించి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో తోడ్పాటునందించాలని కోరారు.

గుజరాతీ గర్బా నృత్యం
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి... మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారన్నారు.

గుజరాతీ గర్బా నృత్యం
ఇందుకు నగరంలోని పటేల్, గుజరాతీలు తగిన సహకారం అందించాలని కోరారు. గుజరాతీల కోరిక మేరకు వేదికపై తెలంగాణ బతుకమ్మ ఆడి ఎంపీ కవిత అకట్టుకున్నారు.

గుజరాతీ గర్బా నృత్యం
ఈ కార్యక్రమంలో అమెరికా కడ్వ పతిదార్ పటేల్ సంఘం మహిళా నాయకురాలు ఆనందీ బేన్ పటేల్, ఆలిండియా గుజరాత్ పటేల్ యుత్ అసోషియేషన్ అధ్యక్షుడు నితిన్ పటేల్, ఒలింపియాడ్ చైర్మన్ కేశవ్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.

గుజరాతీ గర్బా నృత్యం
మూడు రోజులపాటు జరిగే ఈ క్రీడోత్సవాల్లో దేశవ్యాప్తంగా 21 రీజియన్ల నుంచి 3000 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

గుజరాతీ గర్బా నృత్యం
ఇందులో ఒడిస్సా, చెన్నై, మంగళూర్, మంబాయి, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రీజియన్ల క్రీడాకారులు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

గుజరాతీ గర్బా నృత్యం
గుజరాతీ మర్వాడీల గర్బా బరాస్, తెలంగాణ బతుకమ్మ పండుగులు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Click it and Unblock the Notifications