ఇనార్బిట్‌లో నాని, మెహరీన్ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో గురువారం సాయంత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. రేడియో మిర్చి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ‘హాటెస్ట్ వాయిస్ హంట్' పోటీల్లో గెలుపొందిన ఐదుగురు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
దీనికి చిత్ర హీరో నాని, హీరోయిన్ మెహరిన్, దర్శకుడు హను రాఘవపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందన్నారు.

నాని, మెహరీన్ సందడి
మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో గురువారం సాయంత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు.

మెహరీన్
రేడియో మిర్చి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ‘హాటెస్ట్ వాయిస్ హంట్' పోటీల్లో గెలుపొందిన ఐదుగురు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

మెహరీన్
దీనికి చిత్ర హీరో నాని, హీరోయిన్ మెహరిన్, దర్శకుడు హను రాఘవపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందన్నారు.

మెహరీన్
మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో గురువారం సాయంత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు.

నాని, మెహరీన్
చిత్ర హీరో నాని, హీరోయిన్ మెహరిన్, దర్శకుడు హను రాఘవపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందన్నారు.

Click it and Unblock the Notifications