అరుదైన దృశ్యం: సూర్యుడుని దాటుతుండగా ఐఎస్ఎస్(ఫొటో)
ఐఎస్‌ఎస్ గంటకు 28,968 కిలోమీటర్ల వేగంతో సూర్యుడిని దాటుకుని పోతున్న అరుదైన దృశ్యాన్ని నాసా ఫొటోగ్రాఫర్ నియోల్ కోవ్‌స్కీ తన కెమెరాలో బంధించారు.
వాషింగ్టన్: రోదసిలో పరిశోధనల కోసం నాసా((నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)) ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) తన పరిభ్రమణంలో సూర్యుడి ఎదురుగా పయనించింది. ఐఎస్‌ఎస్ గంటకు 28,968 కిలోమీటర్ల వేగంతో సూర్యుడిని దాటుకుని పోతున్న అరుదైన దృశ్యాన్ని నాసా ఫొటోగ్రాఫర్ నియోల్ కోవ్‌స్కీ తన కెమెరాలో బంధించారు.

గత డిసెంబరు 17న ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కోవ్‌స్కీ తీసిన ఫొటోలలో పదింటిని ఎంపిక చేసి, వాటన్నింటినీ కలిపి నాసా మరో చిత్రాన్ని రూపొందించింది. సాధారణంగా భూమికి 330 నుంచి 435 కిలోమీటర్ల ఎత్తులో ఈ వాహకనౌక ప్రయాణిస్తూ ఉంటుంది.
అది సూర్యుడి మీదుగా పోతున్నప్పుడు కోవ్‌స్కీ ఫొటోలను తీశారు. కాగా, ఐఎస్ఐస్ గమనాన్ని గుర్తించడం కూడా కష్ట సాధ్యమైనట్లుగా తెలుస్తోంది. తరచుగా ట్రాకర్ ఉపయోగించి ఐఎస్ఐఎస్ ఎక్కడ ఉందన్న విషయాన్ని గుర్తిస్తున్నారట.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications