అందంతోనే ఆత్మవిశ్వాసం: నటి అక్ష (ఫోటోలు)

హైదరాబాద్: దక్షిణాది అందాల తార అక్ష నగరంలో సందడి చేశారు. నాచురల్స్ ప్యామిలీ సెలూన్ అండ్ స్పా, మొదటి నాచురల్స్-డబ్ల్యు (ఉమెన్) సెలూన్ ఇక్కడి మదీనాగూడలోని కళ్యాణ్ తులసీ రామ్ ఛాంబర్స్‌లో శనివారం సాయంత్రం నటి అక్ష చేతుల మీదగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, ఫ్యాషన్‌లో అందం కూడా భాగమేనని అన్నారు. నాచురల్ ఇండియా సీఈఓ కొమ్రవేల్ మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలు కలిగిన బ్యూటీ సేవలను తమ సంస్ధ అందిస్తుందని అన్నారు.

ఉమెన్స్ సెలూన్‌లో ప్రత్యేకంగా మహిళా నిపుణులు సేవలను అందిస్తారని వివరించారు. నాచురల్స్ సంస్ధ అరవింద్ మాట్లాడుతూ బ్రైడల్, ఫేషియల్ కోసం ప్రత్యేక జోన్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.

బాడీ, హెయిక్ కేర్, స్కిన్ కేర్, కేశాలంకరణ వంటి విభిన్న సేవలను అందిస్తున్నామని ఫ్రాంజైజి పార్టనర్ రాగిణి తెలిపారు.

 నటి అక్ష చేతుల మీదగా నాచురల్స్-డబ్ల్యు (ఉమెన్) సెలూన్

దక్షిణాది అందాల తార అక్ష నగరంలో సందడి చేశారు. నాచురల్స్ ప్యామిలీ సెలూన్ అండ్ స్పా, మొదటి నాచురల్స్-డబ్ల్యు (ఉమెన్) సెలూన్ ఇక్కడి మదీనాగూడలోని కళ్యాణ్ తులసీ రామ్ ఛాంబర్స్‌లో శనివారం సాయంత్రం నటి అక్ష చేతుల మీదగా ప్రారంభమైంది.

 నటి అక్ష చేతుల మీదగా నాచురల్స్-డబ్ల్యు (ఉమెన్) సెలూన్

నటి అక్ష చేతుల మీదగా నాచురల్స్-డబ్ల్యు (ఉమెన్) సెలూన్

ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, ఫ్యాషన్‌లో అందం కూడా భాగమేనని అన్నారు.

 నటి అక్ష చేతుల మీదగా నాచురల్స్-డబ్ల్యు (ఉమెన్) సెలూన్

నటి అక్ష చేతుల మీదగా నాచురల్స్-డబ్ల్యు (ఉమెన్) సెలూన్

నాచురల్ ఇండియా సీఈఓ కొమ్రవేల్ మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలు కలిగిన బ్యూటీ సేవలను తమ సంస్ధ అందిస్తుందని అన్నారు.

 నటి అక్ష చేతుల మీదగా నాచురల్స్-డబ్ల్యు (ఉమెన్) సెలూన్

నటి అక్ష చేతుల మీదగా నాచురల్స్-డబ్ల్యు (ఉమెన్) సెలూన్

ఉమెన్స్ సెలూన్‌లో ప్రత్యేకంగా మహిళా నిపుణులు సేవలను అందిస్తారని వివరించారు. నాచురల్స్ సంస్ధ అరవింద్ మాట్లాడుతూ బ్రైడల్, ఫేషియల్ కోసం ప్రత్యేక జోన్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.

 నటి అక్ష చేతుల మీదగా నాచురల్స్-డబ్ల్యు (ఉమెన్) సెలూన్

నటి అక్ష చేతుల మీదగా నాచురల్స్-డబ్ల్యు (ఉమెన్) సెలూన్

బాడీ, హెయిక్ కేర్, స్కిన్ కేర్, కేశాలంకరణ వంటి విభిన్న సేవలను అందిస్తున్నామని ఫ్రాంజైజి పార్టనర్ రాగిణి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+