కావూరి హిల్స్‌లో నటి సంజన సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో శనివారం సినీ నటి సంజన సందడి చేశారు. కావూరి హిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నేచురల్ ఫ్యామిలీ స్పాను సంజన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్పాలకు ప్రస్తుతం మంచి ఆదరణ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ కొమ్రవెల్, సబిత, యాదగిరి పాల్గొన్నారు.

సంజన సందడి
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో శనివారం సినీ నటి సంజన సందడి చేశారు.

సంజన సందడి
కావూరి హిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నేచురల్ ఫ్యామిలీ స్పాను సంజన ప్రారంభించారు.

సంజన సందడి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్పాలకు ప్రస్తుతం మంచి ఆదరణ ఉందన్నారు.

సంజన సందడి
ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ కొమ్రవెల్, సబిత, యాదగిరి పాల్గొన్నారు.

సంజన సందడి
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో శనివారం సినీ నటి సంజన సందడి చేశారు.

సంజన సందడి
కావూరి హిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నేచురల్ ఫ్యామిలీ స్పాను సంజన ప్రారంభించారు.

Click it and Unblock the Notifications