నిఫ్ట్: సరికొత్త కలెక్షన్లలో మెరిసిపోయారిలా(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్‌)లో స్పెక్ట్రమ్‌ -2016 వేడుకలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్‌షో ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు మోడల్స్‌గా ర్యాంప్‌పై హొయలు పోతూ క్యాట్‌ వాక్‌ చేశారు. 18 సీక్వెల్స్‌లో ప్రదర్శన కొనసాగింది.

కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, మోహినీఅట్టం మొదలైన భారతీయ శాస్త్రీయ నృత్యాల స్ఫూర్తితోనే నిఫ్ట్‌లో విద్యార్థులు అద్భుతమైన కలెక్షన్స్ రూపొందించారు. సినీ దర్శకులు కె విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో ఒడిస్సీ నృత్యం స్ఫూర్తితో ప్రపంచంలోని ఆయా ప్రసిద్ధ కట్టడాలను చూపుతూ ‘ఒడిస్సీ ఇన్ వోగ్' పేరిట తొలి కలెక్షన్ ప్రదర్శించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్‌)లో స్పెక్ట్రమ్‌ -2016 వేడుకలు ఆదివారం ఘనంగా ముగిశాయి.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్‌షో ఉత్సాహంగా సాగింది.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

విద్యార్థులు మోడల్స్‌గా ర్యాంప్‌పై హొయలు పోతూ క్యాట్‌ వాక్‌ చేశారు. 18 సీక్వెల్స్‌లో ప్రదర్శన కొనసాగింది.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, మోహినీఅట్టం మొదలైన భారతీయ శాస్త్రీయ నృత్యాల స్ఫూర్తితోనే నిఫ్ట్‌లో విద్యార్థులు అద్భుతమైన కలెక్షన్స్ రూపొందించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

సినీ దర్శకులు కె విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో ఒడిస్సీ నృత్యం స్ఫూర్తితో ప్రపంచంలోని ఆయా ప్రసిద్ధ కట్టడాలను చూపుతూ ‘ఒడిస్సీ ఇన్ వోగ్' పేరిట తొలి కలెక్షన్ ప్రదర్శించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

వేరబుల్ ఫ్యాషన్స్‌లో ‘గోపురం' బొటిక్ తరపున నిఫ్ట్ పూర్వ విద్యార్థి, డిజైనర్ అఫ్జల్ అష్రఫ్ రూపొందించిన కలెక్షన్స్ ప్రదర్శించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

ఈ కలెక్షన్స్‌ను నిఫ్ట్ యాక్ససరీస్ డిజైనింగ్ విద్యార్థిని, మిస్ ఇండియా సౌత్ జోన్ ఫైనలిస్ట్ ఆండీలెవ్ జైదీ ప్రదర్శించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

ఈ స్పెక్ట్రమ్‌లో అద్భుతమైన క్రియేటివిటీని విద్యార్థులు ప్రదర్శించారని గోపురం నిర్వాహకులు శైలజ తెలిపారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్‌)లో స్పెక్ట్రమ్‌ -2016 వేడుకలు ఆదివారం ఘనంగా ముగిశాయి.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్‌షో ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు మోడల్స్‌గా ర్యాంప్‌పై హొయలు పోతూ క్యాట్‌ వాక్‌ చేశారు. 18 సీక్వెల్స్‌లో ప్రదర్శన కొనసాగింది.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, మోహినీఅట్టం మొదలైన భారతీయ శాస్త్రీయ నృత్యాల స్ఫూర్తితోనే నిఫ్ట్‌లో విద్యార్థులు అద్భుతమైన కలెక్షన్స్ రూపొందించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

సినీ దర్శకులు కె విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో ఒడిస్సీ నృత్యం స్ఫూర్తితో ప్రపంచంలోని ఆయా ప్రసిద్ధ కట్టడాలను చూపుతూ ‘ఒడిస్సీ ఇన్ వోగ్' పేరిట తొలి కలెక్షన్ ప్రదర్శించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో

నిఫ్ట్ ఫ్యాషన్ షో

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్‌)లో స్పెక్ట్రమ్‌ -2016 వేడుకలు ఆదివారం ఘనంగా ముగిశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+