నుమాయిష్: యువతుల నృత్యాలు, సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో నిర్వహిస్తున్న నుమాయిష్‌కు మంగళవారం మహిళలు భారీగా తరలివచ్చారు. వారి కోసం కేటాయించిన రోజు కావడంతో మధ్యాహ్నం నుంచే మహిళల రాకమొదలైంది. చిన్న పిల్లలు, యువతులు, మహిళలతో స్టాళ్లన్నీ కళకళలాడాయి.
ముఖ్యమంగా అలంకరణ వస్తువులు, వస్త్రాల స్టాళ్లు కిటకిటలాడాయి. ఎగ్జిబిషన్ వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో రంగోళి, మెహిందీ, ఆర్టిజన్స్, పోటీలు నిర్వహించారు.
ఇందులో సరోజనీ నాయుడు మహిళా విద్యాలయ విద్యార్థినులు, కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థినులు, కస్తూర్బా డిగ్రీ కళాశాల విద్యార్థనులు పాల్గొని తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో లెడీస్ కమిటీ అడ్వైజర్ డాక్టర్ జయ విక్రమ్ రెడ్డి, కన్వీనర్ అనితా శ్రీనివాసరావు, సభ్యులు డి ఉషా, బబిత, తదితరులు పాల్గొన్నారు.

నుమాయిష్
నగరంలో నిర్వహిస్తున్న నుమాయిష్‌కు మంగళవారం మహిళలు భారీగా తరలివచ్చారు.

నుమాయిష్
మహిళల కోసం కేటాయించిన రోజు కావడంతో మధ్యాహ్నం నుంచే మహిళల రాకమొదలైంది.

నుమాయిష్
చిన్న పిల్లలు, యువతులు, మహిళలతో స్టాళ్లన్నీ కళకళలాడాయి.

నుమాయిష్
ముఖ్యమంగా అలంకరణ వస్తువులు, వస్త్రాల స్టాళ్లు కిటకిటలాడాయి.

నుమాయిష్
ఎగ్జిబిషన్ వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

నుమాయిష్
ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో రంగోళి, మెహిందీ, ఆర్టిజన్స్, పోటీలు నిర్వహించారు.

నుమాయిష్
ఇందులో సరోజనీ నాయుడు మహిళా విద్యాలయ విద్యార్థినులు, కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థినులు, కస్తూర్బా డిగ్రీ కళాశాల విద్యార్థనులు పాల్గొని తమ ఆటపాటలతో అలరించారు.

నుమాయిష్
ఈ కార్యక్రమంలో లెడీస్ కమిటీ అడ్వైజర్ డాక్టర్ జయ విక్రమ్ రెడ్డి, కన్వీనర్ అనితా శ్రీనివాసరావు, సభ్యులు డి ఉషా, బబిత, తదితరులు పాల్గొన్నారు.

నుమాయిష్
అలరించిన కస్తుర్బా డిగ్రీ కళాశాల విద్యార్థిని నృత్య ప్రదర్శన.

నుమాయిష్
సరోజనీ నాయుడు మహిళా విద్యాలయ విద్యార్థినులు, కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థినులు, కస్తూర్బా డిగ్రీ కళాశాల విద్యార్థనులు పాల్గొని తమ ఆటపాటలతో అలరించారు.

నుమాయిష్
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థనులు పాల్గొని తమ ఆటపాటలతో అలరించారు.

నుమాయిష్
సరోజనీ నాయుడు మహిళా విద్యాలయ విద్యార్థినులు, కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థినులు, కస్తూర్బా డిగ్రీ కళాశాల విద్యార్థనులు పాల్గొని తమ ఆటపాటలతో అలరించారు.

నుమాయిష్
ఈ సందర్భంగా వనిత కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం అలరించింది.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications