ఆర్కిటెక్చర్ గర్ల్స్ గంతు, కోయ దుస్తుల్లో (పిక్చర్స్)
హైదరాబాద్: మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు జరిగింది. మూడో రోజైన మంగళవారం అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సదస్సులో దేశంలోని 208 కళాశాలలకు చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థులు, సార్క్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ఆర్కిటెక్చర్ ప్రతినిధులు ఐదువేలమందికి పైగా పాల్గొన్నారు.
ఉదయం నుండి ప్యానెల్ డిస్కషన్స్, వర్క్ షాప్స్, సెమినార్లు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ఫ్యాషన్ షో, డిజె, రాక్‌బాండులతో హోరెత్తించారు.

నాసా 1
మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు జరిగింది. విద్యార్థినులు అరుస్తూ ఆనందంగా...

నాసా 2
ఉదయం నుండి ప్యానెల్ డిస్కషన్స్, వర్క్ షాప్స్, సెమినార్లు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ఫ్యాషన్ షో, డిజె, రాక్‌బాండులతో హోరెత్తించారు.

నాసా 3
ఉదయం నుండి ప్యానెల్ డిస్కషన్స్, వర్క్ షాప్స్, సెమినార్లు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ఫ్యాషన్ షో, డిజె, రాక్‌బాండులతో హోరెత్తించారు.

నాసా 4
ఈ సదస్సులో దేశంలోని 208 కళాశాలలకు చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థులు, సార్క్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ఆర్కిటెక్చర్ ప్రతినిధులు ఐదువేలమందికి పైగా పాల్గొన్నారు.

నాసా 5
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ఫ్యాషన్ షో, డిజె, రాక్‌బాండులతో హోరెత్తించారు.

నాసా 6
మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు జరిగింది. విద్యార్థినులు స్టెప్పులేస్తూ...

నాసా 7
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు జరిగింది. బ్లాక్ దుస్తుల్లో విద్యార్థినుల ప్రదర్శన.

నాసా 8
మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు జరిగింది. కోయ దుస్తుల్లో...

నాసా 9
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు జరిగింది. సంప్రదాయ నాట్య ప్రదర్శన.

Click it and Unblock the Notifications