ఎవరెస్ట్ హీరోలు పూర్ణ, ఆనంద్‌లు ఆదర్శం (పిక్చర్స్)
హైదరాబాద్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్‌లను ఆదివారం నాడు అడ్డగుట్ట కమ్యూనిటి హాలులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హైకోర్టు న్యాయవాది ఏవీ స్వామి మాట్లాడారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్‌లను అందరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
విద్యార్థులు చిన్నప్పటి నండి ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పారు.

సన్మానం
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్‌లను ఆదివారం నాడు అడ్డగుట్ట కమ్యూనిటి హాలులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.

హాజరైన పిల్లలు
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్‌లను ఆదివారం నాడు అడ్డగుట్ట కమ్యూనిటి హాలులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు.

చిన్నారులతో...
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్‌లను ఆదివారం నాడు అడ్డగుట్ట కమ్యూనిటి హాలులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో అడ్డగుట్ట చిన్నారులు...

సన్మానం
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్‌లను ఆదివారం నాడు అడ్డగుట్ట కమ్యూనిటి హాలులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

సన్మానం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హైకోర్టు న్యాయవాది ఏవీ స్వామి మాట్లాడారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్‌లను అందరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

సన్మానం
విద్యార్థులు చిన్నప్పటి నండి ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications