హోమియో లోగో: హీరోయిన్ల ఫోజులు (పిక్చర్స్)
హైదరాబాద్: హోమియో ట్రెండ్స్ పేరుతో నగరంలో సరికొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం బంజారాహిల్స్‌లోని తాజ్ డక్కన్‌లో హోమియో ట్రెండ్స్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టాలీవుడ్ తారలు అస్మితా సూద్, నిఖితా నారాయణ, స్వాతి దీక్షిత్‌లు అలరించారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం హోమియో వైద్యం ఎంతో చక్కగా పని చేస్తుందని, దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేసే సత్తా హోమియో ట్రెండ్స్‌లో ఉందని వారు అన్నారు.
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ 38 సంవత్సరాల అనుభవం కలిగిన తమ బృందం నూతనంగా రెండు ఆసుపత్రులను ప్రారంభిస్తుందని తెలిపారు.

హోమియో 1
హోమియో ట్రెండ్స్ పేరుతో నగరంలో సరికొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం బంజారాహిల్స్‌లోని తాజ్ డక్కన్‌లో హోమియో ట్రెండ్స్ లోగోను ఆవిష్కరించారు.

హోమియో 2

హోమియో 3
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ 38 సంవత్సరాల అనుభవం కలిగిన తమ బృందం నూతనంగా రెండు ఆసుపత్రులను ప్రారంభిస్తుందని తెలిపారు.

హోమియో 4
ఆధునాతన జర్మనీ మందులు ఇవ్వడం తమ హోమియో ట్రెండ్ యొక్క ప్రత్యేకత అని డాక్టర్లు లోగో ఆవిష్కరణ సందర్భంగా వివరించారు.

హోమియో 5
అలర్జీ, అస్తమా, చర్మ, సోరియాసిస్, థైరాయిడ్, మైగ్రేన్, కాళ్లు, మెడ, నడుము వంటి అనేక సమస్యలను పూర్తిగా నయం చేసే అత్యాధునిక చికిత్సా సేవలను అందిస్తున్నామని డాక్టర్లు వివరించారు.

హోమియో 6
ఈ నెల 20వ తేదిన హైదరాబాదులోని కొత్తపేటలో దక్షిణాది తార ప్రణీత ఈ హోమియో ట్రెండ్‌ను ప్రారంభిస్తారని వైద్యులు తెలిపారు.

హోమియో 7
హోమియో ట్రెండ్స్ పేరుతో నగరంలో సరికొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం బంజారాహిల్స్‌లోని తాజ్ డక్కన్‌లో హోమియో ట్రెండ్స్ లోగోను ఆవిష్కరించారు.

హోమియో 8
ఈ సందర్భంగా టాలీవుడ్ తారలు అస్మితా సూద్, నిఖితా నారాయణ, స్వాతి దీక్షిత్‌లు అలరించారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం హోమియో వైద్యం ఎంతో చక్కగా పని చేస్తుందని, దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేసే సత్తా హోమియో ట్రెండ్స్‌లో ఉందని వారు అన్నారు.

హోమియో 9

Click it and Unblock the Notifications