సిటీలో ముద్దుగుమ్మల అందమైన అడుగులు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదు యొక్క అతిపెద్ద ఫ్యాషన్ వేడుక... హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ వేడుకలను ది ఎంపరర్ ఆఫ్ గుడ్ టైమ్స్‌గా పిలువపడే 'కింగ్ ఫిషర్ అల్ట్రా' శనివారం సాయంత్రం ఓవర్ ది మూన్‌లో కింగ్ ఫిషర్ అల్ట్రా గ్లామ్ నైట్స్ క్యాట్ వాక్‌తో ప్రారంభించింది.
ఈ ఫ్యాషన్ నైట్.. డిజైనర్లు, మోడల్స్‌ను కలిసేందుకు నగరంలోని ఫ్యాషన్ ప్రియులకు ఓ చక్కటి అవకాశాన్ని కల్పించింది. ఈ వేడుకలో జత్తిన్ కొచ్చర్ ప్రదర్శించిన గ్లిట్జీ కలెక్షన్ - మి అండ్ ఐ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రూబీ రెడ్ మరియు స్టైకింగ్ సిల్వర్‌లతో కూడిన నలుపు, తెలుపు రంగు వస్త్రాలు ఇందులో ఉన్నాయి.
ఈ వేడుకలో సిల్క్, విస్కోస్, పాలిస్టర్, కాటన్ వస్త్రాలతో గౌన్లు, కాక్ టెయిల్ డ్రెస్‌లలో టాప్ మోడల్స్ అయిన షెరిన్ శ్యామ్, హర్షిత సక్సెన, ప్రియాంక షాలు ర్యాంప్ పైన నడిచారు.

ఫ్యాషన్ 1
కింగ్ ఫిషర్ అల్ట్రా గ్లామ్ నైట్స్ క్యాట్ వాక్‌తో హైదరాబాదు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ వేడుకలను శనివారం నగరంలో ప్రారంభమయ్యాయి.

ఫ్యాషన్ 2
హైదరాబాదు యొక్క అతిపెద్ద ఫ్యాషన్ వేడుక... హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ వేడుకలను ది ఎంపరర్ ఆఫ్ గుడ్ టైమ్స్‌గా పిలువపడే 'కింగ్ ఫిషర్ అల్ట్రా' శనివారం సాయంత్రం ఓవర్ ది మూన్‌లో కింగ్ ఫిషర్ అల్ట్రా గ్లామ్ నైట్స్ క్యాట్ వాక్‌తో ప్రారంభించింది.

ఫ్యాషన్ 3
ఈ ఫ్యాషన్ నైట్.. డిజైనర్లు, మోడల్స్‌ను కలిసేందుకు నగరంలోని ఫ్యాషన్ ప్రియులకు ఓ చక్కటి అవకాశాన్ని కల్పించింది. ఈ వేడుకలో జత్తిన్ కొచ్చర్ ప్రదర్శించిన గ్లిట్జీ కలెక్షన్ - మి అండ్ ఐ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రూబీ రెడ్ మరియు స్టైకింగ్ సిల్వర్‌లతో కూడిన నలుపు, తెలుపు రంగు వస్త్రాలు ఇందులో ఉన్నాయి.

ఫ్యాషన్ 4
ఈ వేడుకలో సిల్క్, విస్కోస్, పాలిస్టర్, కాటన్ వస్త్రాలతో గౌన్లు, కాక్ టెయిల్ డ్రెస్‌లలో టాప్ మోడల్స్ అయిన షెరిన్ శ్యామ్, హర్షిత సక్సెన, ప్రియాంక షాలు ర్యాంప్ పైన నడిచారు.

ఫ్యాషన్ 5
చల్లటి సాయంత్రాన డిజె చికో తన సంగీతపు ఎలక్ట్రిక్ మిక్స్‌లతో అక్కడికి చేరుకున్న ఫ్యాషన్ అభిమానులతో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

ఫ్యాషన్ 6
కాగా, డిసెంబర్ 19 నుండి 22 వరకు జరిగే హైదరాబాద్ యొక్క అతిపెద్ద వార్షిక ఫ్యాషన్ వేడుక అయిన కింగ్ ఫిషర్ అల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్‌లో, రాకీ ఎస్, అభిషేక్ దత్త, జత్తిన్ కొచ్చర్, ఎడి సింగ్‌లతో కూడిన 14 మంది ప్రఖ్యాత డిజైనర్లు తమ అందమైన డిజైన్లను ప్రదర్శిస్తారు.

ఫ్యాషన్ 7
దేశవ్యాప్తంగా ఉన్న వస్త్ర కళలను, సరికొత్త పోకడలను ఒకచోట చేరుస్తూ, డిజైన్లను ప్రదర్శించేందుకు హైదరాబాద్ ఫ్యాషన్ ప్రేమికులకు ఈ ఈవెంట్ ఒక వేదికను అందిస్తుంది.

ఫ్యాషన్ 8
కింగ్ ఫిషర్ అల్ట్రా గ్లామ్ నైట్స్ క్యాట్ వాక్‌తో హైదరాబాదు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ వేడుకలను శనివారం నగరంలో ప్రారంభమయ్యాయి.

ఫ్యాషన్ 9
దేశవ్యాప్తంగా ఉన్న వస్త్ర కళలను, సరికొత్త పోకడలను ఒకచోట చేరుస్తూ, డిజైన్లను ప్రదర్శించేందుకు హైదరాబాద్ ఫ్యాషన్ ప్రేమికులకు ఈ ఈవెంట్ ఒక వేదికను అందిస్తుంది.

Click it and Unblock the Notifications