సిటీలో గుజరాతీ భామల కను'విందు' (పిక్చర్స్)

హైదరాబాద్: మిస్ అండ్ మిసెస్ గుజరాతీ హైదరాబాద్ ఫైనల్స్ మారీ గోల్డ్‌లో శనివారం కన్నుల పండువగా జరిగాయి. ఈ పోటీల్లో మిస్ గుజరాతీ హైదరాబాదు విజేతగా మైత్రీ గెలుపొందారు.

మిసెస్ గుజరాతీ హైదరాబాద్‌గా కాజల్ బన్సాలీ గెలుపొందారు. వీరు ఇరువురు జనవరిలో జరిగే మిస్ అండ్ మిసెస్ గుజరాతీ ఇండియా కాంటెస్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నేరుగా పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు.

గుజరాతీ 1

గుజరాతీ 1

మిస్ అండ్ మిసెస్ గుజరాతీ హైదరాబాద్ ఫైనల్స్ మారీ గోల్డ్‌లో శనివారం కన్నుల పండువగా జరిగాయి. కార్యక్రమంలో యువతుల ఆనందం.

గుజరాతీ 2

గుజరాతీ 2

మిస్ అండ్ మిసెస్ గుజరాతీ హైదరాబాద్ ఫైనల్స్ పోటీల్లో మిస్ గుజరాతీ హైదరాబాదు విజేతగా మైత్రీ గెలుపొందారు. మిసెస్ గుజరాతీ హైదరాబాద్‌గా కాజల్ బన్సాలీ గెలుపొందారు.

గుజరాతీ 3

గుజరాతీ 3

వీరు ఇరువురు జనవరిలో జరిగే మిస్ అండ్ మిసెస్ గుజరాతీ ఇండియా కాంటెస్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నేరుగా పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు.

గుజరాతీ 4

గుజరాతీ 4

అలరించిన అందం, ఆకట్టుకున్న ర్యాంపు వాక్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అమీర్ పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్‌లో పోటీలు హుషారుగా సాగాయి.

గుజరాతీ 5

గుజరాతీ 5

దేశవ్యాప్తంగా ఉన్న గుజరాత్ మహిళల్లో నుంచి మిస్ అండ్ మిస్సెస్ గుజరాతీలను ఎంపిక చేయడం కోసం ఇటీవల పోటీలు నిర్వహించారు.

గుజరాతీ 6

గుజరాతీ 6

ఈ పోటీల్లో ఇరవై మంది మిస్, ఇరవై మంది మిసెస్ గుజరాతీలను ఎంపిక చేసి జనవరి 26న నగరంలో నిర్వహించే ఫైనల్ పోటీలకు పంపిస్తారు.

గుజరాతీ 7

గుజరాతీ 7

ఇందులో భాగంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరొక మిస్ అండ్ మిసెస్ గుజరాతీనీ ఎంపిక చేయడం కోసం పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

గుజరాతీ 8

గుజరాతీ 8

మిస్ అండ్ మిసెస్ గుజరాతీ హైదరాబాద్ ఫైనల్స్ మారీ గోల్డ్‌లో శనివారం కన్నుల పండువగా జరిగాయి. కార్యక్రమంలో యువతుల ఆనందం.

గుజరాతీ 9

గుజరాతీ 9

మిస్ అండ్ మిసెస్ గుజరాతీ హైదరాబాద్ ఫైనల్స్ పోటీల్లో మిస్ గుజరాతీ హైదరాబాదు విజేతగా మైత్రీ గెలుపొందారు. మిసెస్ గుజరాతీ హైదరాబాద్‌గా కాజల్ బన్సాలీ గెలుపొందారు.

గుజరాతీ 10

గుజరాతీ 10

వీరు ఇరువురు జనవరిలో జరిగే మిస్ అండ్ మిసెస్ గుజరాతీ ఇండియా కాంటెస్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నేరుగా పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు.

గుజరాతీ 11

గుజరాతీ 11

అలరించిన అందం, ఆకట్టుకున్న ర్యాంపు వాక్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అమీర్ పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్‌లో పోటీలు హుషారుగా సాగాయి.

గుజరాతీ 12

గుజరాతీ 12

దేశవ్యాప్తంగా ఉన్న గుజరాత్ మహిళల్లో నుంచి మిస్ అండ్ మిస్సెస్ గుజరాతీలను ఎంపిక చేయడం కోసం ఇటీవల పోటీలు నిర్వహించారు.

గుజరాతీ 13

గుజరాతీ 13

ఈ పోటీల్లో ఇరవై మంది మిస్, ఇరవై మంది మిసెస్ గుజరాతీలను ఎంపిక చేసి జనవరి 26న నగరంలో నిర్వహించే ఫైనల్ పోటీలకు పంపిస్తారు.

గుజరాతీ 14

గుజరాతీ 14

ఇందులో భాగంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరొక మిస్ అండ్ మిసెస్ గుజరాతీనీ ఎంపిక చేయడం కోసం పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

గుజరాతీ 15

గుజరాతీ 15

మిస్ అండ్ మిసెస్ గుజరాతీ హైదరాబాద్ ఫైనల్స్ మారీ గోల్డ్‌లో శనివారం కన్నుల పండువగా జరిగాయి. ఈ పోటీల్లో మిస్ గుజరాతీ హైదరాబాదు విజేతగా మైత్రీ గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+