జూ ప్రిన్స్‌ను ముద్దు చేస్తూ నమ్రత (పిక్చర్స్)
హైదరాబాద్: హీరో ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన తనయుడుతో కలిసి గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో హంగామా చేశారు.
హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో రెయిన్ బో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నమ్రత, ఆమె తనయుడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
రెయిన్ బో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నమ్రతా శిరోద్కర్, తనయుడు గౌతమ్‌లు పాల్గొన్నారు.

రెయిన్ బో
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో రెయిన్ బో ఆసుపత్రి ఆధ్వర్యంలో విడుదల చేస్తున్న డెలివర్డ్ సూన్ పుస్తకావిష్కరణలో నమ్రత పాల్గొన్నారు.

రెయిన్ బో
హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో రెయిన్ బో ఆసుపత్రి నిర్వహించిన కార్యక్రమంలో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, తనయుడు మహేష్ బాబు.

రెయిన్ బో
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో రెయిన్ బో ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తనయుడును ముద్దు చేస్తున్న నమ్రత.

రెయిన్ బో
కార్యక్రమానికి హాజరైన ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌కు ఓ జ్ఞాపికను అందిస్తున్న రెయిన్ బో ఆసుపత్రి యాజమాన్యం.

రెయిన్ బో
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో రెయిన్ బో ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న నమ్రతా శిరోద్కర్.

రెయిన్ బో
హీరో ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన తనయుడుతో కలిసి గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో హంగామా చేశారు.

రెయిన్ బో
హీరో ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన తనయుడుతో కలిసి గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో హంగామా చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలతో ఆడుకున్నారు.

రెయిన్ బో
హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో రెయిన్ బో ఆసుపత్రి నిర్వహించిన కార్యక్రమంలో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, తనయుడు మహేష్ బాబు.

రెయిన్ బో
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో రెయిన్ బో ఆసుపత్రి ఆధ్వర్యంలో విడుదల చేస్తున్న డెలివర్డ్ సూన్ పుస్తకావిష్కరణలో నమ్రత పాల్గొన్నారు.

రెయిన్ బో
హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో రెయిన్ బో ఆసుపత్రి నిర్వహించిన కార్యక్రమంలో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, తనయుడు మహేష్ బాబు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!

Click it and Unblock the Notifications