ఫ్యాషన్‌లో న్యూ ట్రెండ్: షోలో రజనీ! (పిక్చర్స్)

హైదరాబాద్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) స్పెక్ట్రం సంబరాల్లో భాగంగా ఆదివారం విద్యార్థినీలు ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఓ వైపు సంప్రదాయ వస్త్రధారణ, మరోవైపు సృజనాత్మకత మేళవించిన వినూత్న వస్త్రధారణతో ర్యాంపుపై యువతులు బాగా ఆకట్టుకున్నారు.

బ్యాటు పట్టి, దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ కాంత్ లోగోలతో యువకులు ర్యాంపుపై హొయలు పోయారు. వినూత్నంగా ఆకట్టుకున్నారు.

నిఫ్ట్ 1

నిఫ్ట్ 1

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) స్పెక్ట్రం సంబరాల్లో భాగంగా ఆదివారం విద్యార్థినీలు ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు.

నిఫ్ట్ 2

నిఫ్ట్ 2

ఓ వైపు సంప్రదాయ వస్త్రధారణ, మరోవైపు సృజనాత్మకత మేళవించిన వినూత్న వస్త్రధారణతో ర్యాంపుపై యువతులు బాగా ఆకట్టుకున్నారు.

నిఫ్ట్ 3

నిఫ్ట్ 3

బ్యాటు పట్టి, దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ కాంత్ లోగోలతో యువకులు ర్యాంపుపై హొయలు పోయారు. వినూత్నంగా ఆకట్టుకున్నారు.

నిఫ్ట్ 4

నిఫ్ట్ 4

ఇండియన్ ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) నిలుస్తుంది. విద్యార్థులు తమ వార్షిక ఫెస్టివల్ స్పెక్ట్రమ్ - 2014ను నిర్వహిస్తున్నారు.

నిఫ్ట్ 5

నిఫ్ట్ 5

డిజైనింగ్ ప్రతిభ మాత్రమే కాదు.. పలు అంశాలలోను తాము ముందే ఉంటామంటూ ఫోటోగ్రఫీ, జూక్ బాక్స్ తదితర అంశాల్లో పోటీలను నిర్వహించిన వీరు స్పెక్ట్రం వేడుకలు ముగింపులో భాగంగా తమ డిజైనింగ్ టాలెంటుకు పరీక్ష పెడుతూ నిర్వహించిన షోతో ఆకట్టుకున్నారు.

నిఫ్ట్ 6

నిఫ్ట్ 6

మారుతున్న ఫ్యాషన్ అభిరుచులకు అద్దం పడుతూనే సరికొత్త ట్రెండ్స్‌ను సృష్టించే రీతిలో వెడ్డింగ్, వింటర్ వేర్ డిజైన్ చేసిన విద్యార్థులు, ఫ్యాషన్‌కు పర్యావరణ స్పృహ ఉందంటూ రూపొందించిన కలెక్షన్ అబ్బురపరిచింది.

నిఫ్ట్ 7

నిఫ్ట్ 7

ఈ ఫ్యాషన్ షోలో సమాజం పట్ల మానవుని బాధ్యత పెరగాలంటూ చేసిన కొనని సీక్వెల్స్ కూడా చూపరులను బాగా ఆకట్టుకున్నాయి.

నిఫ్ట్ 8

నిఫ్ట్ 8

మనిషి లగ్జరీ పట్ల వ్యామోహంతో నాశనమవుతున్న తీరును వీరు ఫ్యాషనబుల్‌గా చెప్పారు. ఈ ఫ్యాషన్ షోలో దిల్ దివానా చిత్ర కథానాయిక నేహా దేశ్ పాండే, ఇతరులు పాల్గొన్నారు.

నిఫ్ట్ 9

నిఫ్ట్ 9

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) స్పెక్ట్రం సంబరాల్లో భాగంగా ఆదివారం విద్యార్థినీలు ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు.

నిఫ్ట్ 10

నిఫ్ట్ 10

ఓ వైపు సంప్రదాయ వస్త్రధారణ, మరోవైపు సృజనాత్మకత మేళవించిన వినూత్న వస్త్రధారణతో ర్యాంపుపై యువతులు బాగా ఆకట్టుకున్నారు.

నిఫ్ట్ 11

నిఫ్ట్ 11

బ్యాటు పట్టి, దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ కాంత్ లోగోలతో యువకులు ర్యాంపుపై హొయలు పోయారు. వినూత్నంగా ఆకట్టుకున్నారు.

నిఫ్ట్ 12

నిఫ్ట్ 12

ఇండియన్ ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) నిలుస్తుంది. విద్యార్థులు తమ వార్షిక ఫెస్టివల్ స్పెక్ట్రమ్ - 2014ను నిర్వహిస్తున్నారు.

నిఫ్ట్ 13

నిఫ్ట్ 13

డిజైనింగ్ ప్రతిభ మాత్రమే కాదు.. పలు అంశాలలోను తాము ముందే ఉంటామంటూ ఫోటోగ్రఫీ, జూక్ బాక్స్ తదితర అంశాల్లో పోటీలను నిర్వహించిన వీరు స్పెక్ట్రం వేడుకలు ముగింపులో భాగంగా తమ డిజైనింగ్ టాలెంటుకు పరీక్ష పెడుతూ నిర్వహించిన షోతో ఆకట్టుకున్నారు.

నిఫ్ట్ 14

నిఫ్ట్ 14

మారుతున్న ఫ్యాషన్ అభిరుచులకు అద్దం పడుతూనే సరికొత్త ట్రెండ్స్‌ను సృష్టించే రీతిలో వెడ్డింగ్, వింటర్ వేర్ డిజైన్ చేసిన విద్యార్థులు, ఫ్యాషన్‌కు పర్యావరణ స్పృహ ఉందంటూ రూపొందించిన కలెక్షన్ అబ్బురపరిచింది.

నిఫ్ట్ 15

నిఫ్ట్ 15

ఈ ఫ్యాషన్ షోలో సమాజం పట్ల మానవుని బాధ్యత పెరగాలంటూ చేసిన కొనని సీక్వెల్స్ కూడా చూపరులను బాగా ఆకట్టుకున్నాయి.

నిఫ్ట్ 16

నిఫ్ట్ 16

మనిషి లగ్జరీ పట్ల వ్యామోహంతో నాశనమవుతున్న తీరును వీరు ఫ్యాషనబుల్‌గా చెప్పారు. ఈ ఫ్యాషన్ షోలో దిల్ దివానా చిత్ర కథానాయిక నేహా దేశ్ పాండే, ఇతరులు పాల్గొన్నారు.

నిఫ్ట్ 17

నిఫ్ట్ 17

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) స్పెక్ట్రం సంబరాల్లో భాగంగా ఆదివారం విద్యార్థినీలు ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు.

నిఫ్ట్ 18

నిఫ్ట్ 18

ఓ వైపు సంప్రదాయ వస్త్రధారణ, మరోవైపు సృజనాత్మకత మేళవించిన వినూత్న వస్త్రధారణతో ర్యాంపుపై యువతులు బాగా ఆకట్టుకున్నారు.

నిఫ్ట్ 19

నిఫ్ట్ 19

బ్యాటు పట్టి, దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ కాంత్ లోగోలతో యువకులు ర్యాంపుపై హొయలు పోయారు. వినూత్నంగా ఆకట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+