ఒంటరిగా,విడివిడిగా ముద్దుగుమ్మల మురిపెం(పిక్చర్స్)
హైదరాబాద్: ఫ్యాషన్, స్టైల్ విషయంలో హైదరాబాద్ ఎప్పుడు ముందే ఉంటుందని, ఈ నగరం స్ఫూర్తిని అందించడంలో ఎన్నడు విఫలం కాదని, ఆ స్ఫూర్తితోనే తాము నూతన కలెక్షన్ అవిష్కరించామని సఖి డిజైనర్స్ చంద్ర, నీతా అన్నారు.
కొత్తదనం తీసుకు రావడానికి తాము ఎప్పుడు చేసే ప్రయత్నమే తమ నూతన కలెక్షన్‌గా అభివర్ణించారు. వీరు పలు కలెక్షన్స్‌తో బంజారాహిల్స్‌లోని తమ సఖి బోటిక్‌లో ఓ మోడల్ షోను ఏర్పాటు చేశారు.
పేస్టల్ పింక్, గోల్డెన్ ఎల్లో, వార్మ్ బ్లూ, గోల్డెన్ ఆరెంజ్ లాంటి రంగులతో వారు రూపొందించిన వస్త్రాలు రాబోయే సీజన్‌లను దృష్టిలో పెట్టుకొని చేశారు.

సఖి
ఫ్యాషన్, స్టైల్ విషయంలో హైదరాబాద్ ఎప్పుడు ముందే ఉంటుందని, ఈ నగరం స్ఫూర్తిని అందించడంలో ఎన్నడు విఫలం కాదని, ఆ స్ఫూర్తితోనే తాము నూతన కలెక్షన్ అవిష్కరించామని సఖి డిజైనర్స్ చంద్ర, నీతా అన్నారు.

హైదరాబాదు వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా షాప్ హాలిక్ సేల్‌ను ప్రారంభిస్తున్నట్లు చంద్రా, నీతాలు ఈ సందర్భంగా తెలిపారు.

Click it and Unblock the Notifications