విభజన గొడవ: రంగవల్లికల సొగసు (పిక్చర్స్)

హైదరాబాద్: సచివాలయంలో మహిళా ఉద్యోగులకు బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉద్యోగినులు రకరకాల రంగవల్లికలతో అలరించారు. ముగ్గులలో వివిధ అంశాలను పొందుపర్చారు. దీంతో సచివాలయ ప్రాంగణం మొత్తం బుధవారం ముగ్గులతో ఆహ్లాదంగా మారిపోయింది.

కాగా సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత నుండి సచివాలయంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య పోటా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, అలాంటి సందర్భం వచ్చినప్పుడు తప్ప ఉద్యోగులు ఇలా కలిసిపోతున్నారు.

మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోయినపల్లిలో గల సిఎంఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ముగ్గులు వేసి, పాలు పొంగించారు.

ముగ్గు 1

ముగ్గు 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల సచివాలయంలో ఉద్యోగినులు ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలు నిర్వహించడంతో సచివాలయం రంగవల్లికలతో నిండిపోయింది.

ముగ్గు 2

ముగ్గు 2

సచివాలయంలో మహిళా ఉద్యోగులకు బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉద్యోగినులు రకరకాల రంగవల్లికలతో అలరించారు.

ముగ్గు 3

ముగ్గు 3

ముగ్గులలో వివిధ అంశాలను పొందుపర్చారు. దీంతో సచివాలయ ప్రాంగణం మొత్తం బుధవారం ముగ్గులతో ఆహ్లాదంగా మారిపోయింది.

ముగ్గు 4

ముగ్గు 4

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల సచివాలయంలో ఉద్యోగినులు ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలు నిర్వహించడంతో సచివాలయం రంగవల్లికలతో నిండిపోయింది.

ముగ్గు 5

ముగ్గు 5

సచివాలయంలో మహిళా ఉద్యోగులకు బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉద్యోగినులు రకరకాల రంగవల్లికలతో అలరించారు.

ముగ్గు 6

ముగ్గు 6

ముగ్గులలో వివిధ అంశాలను పొందుపర్చారు. దీంతో సచివాలయ ప్రాంగణం మొత్తం బుధవారం ముగ్గులతో ఆహ్లాదంగా మారిపోయింది.

ముగ్గు 7

ముగ్గు 7

సచివాలయంలో మహిళా ఉద్యోగులకు బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉద్యోగినులు రకరకాల రంగవల్లికలతో అలరించారు.

ముగ్గు 8

ముగ్గు 8

ముగ్గులలో వివిధ అంశాలను పొందుపర్చారు. దీంతో సచివాలయ ప్రాంగణం మొత్తం బుధవారం ముగ్గులతో ఆహ్లాదంగా మారిపోయింది.

ముగ్గు 9

ముగ్గు 9

రాజధానిలోని సచివాలయ ప్రాంగణం బుధవారం రంగవల్లికలతో నిండిపోయింది. సచివాలయ సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించారు.

సంక్రాంతి 1

సంక్రాంతి 1

హైదరాబాదులోని బోయినపల్లిలో గల సిఎంఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ముగ్గులు వేసి, పాలు పొంగించారు.

సంక్రాంతి 2

సంక్రాంతి 2

హైదరాబాదులో బోయినపల్లిలోని సిఎంఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సంక్రాంతి వేడుకల నిర్వహణలో భాగంగా పాలు పొంగిస్తున్న దృశ్యం.

సంక్రాంతి 3

సంక్రాంతి 3

బోయినపల్లిలోని సిఎంఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సంక్రాంతి వేడుకల నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులను ఆశీర్వదిస్తున్న దృశ్యం.

సంక్రాంతి 4

సంక్రాంతి 4

బోయినపల్లిలోని సిఎంఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సంక్రాంతి వేడుకల నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల ముగ్గులు వేసి అలరించారు.

సంక్రాంతి 5

సంక్రాంతి 5

బోయినపల్లిలోని సిఎంఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సంక్రాంతి వేడుకల నిర్వహించారు. హరిదాసుకు బియ్యం ఇస్తున్న ఓ విద్యార్థిని దృశ్యం.

సంక్రాంతి 6

సంక్రాంతి 6

హైదరాబాదులో బోయినపల్లిలోని సిఎంఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సంక్రాంతి వేడుకల నిర్వహణలో భాగంగా పాలు పొంగిస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+