బతుకమ్మతో శ్రద్ధాదాస్: వయ్యారాలు (పిక్చర్స్)

హైదరాబాద్: బతుకమ్మ పండుగ సినీ తారలను కూడా ఆకర్షిస్తోంది. సినీ తార శ్రద్ధాదాస్ బతుకమ్మను చేతుల ధరించి వయ్యారాలు పోతూ అందాలు ఒలబోశారు. దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా శుక్రవారం హైదరాబదాులోని జూబ్లీహిల్స్‌లో త్రిష బొటికల్‌లో ఫ్యాషన్ షో జరిగింది.

ఆ ఫ్యాషన్ షోలో మోడల్స్ వయ్యారి నడకలతో మురిపించారు. బతుకమ్మతో ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన శారీలు, తదితర దుస్తులతో మోడల్స్ తమ అందచందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు.

పండుగ సీజన్ సందర్భంగా అనార్కలీ, గాగ్రా, హాఫ్ శారీస్, కాంచీవరం, డిజైనర్ పట్టుచీరలు, క్రియేటివ్ బ్లౌజ్‌లు, సంప్రదాయమూ శాస్త్రీయమూ అయిన షూట్స్ ఇక్కడ అందుబాటులో ఉననాయని బొటిక్ అధినేత అమృతా మిశ్రా చెప్పారు.

బతుకమ్మను మోస్తూ..

బతుకమ్మను మోస్తూ..

తెలంగాణ ప్రత్యేక ఉత్సవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను మోస్తూ సినీ నటి శ్రద్ధా దాస్ ఇలా కనిపించారు.

బతుకమ్మలతో ఇలా..

బతుకమ్మలతో ఇలా..

బతుకమ్మ పర్వదినం సందర్భంగా వయ్యారి భాములు తీరోక్క రీతుల తీర్చిదిద్దిన బతుకమ్మలతో ఇలా కనిపించారు.

వయ్యారాలు ఒలకబోస్తూ...

వయ్యారాలు ఒలకబోస్తూ...

ప్రత్యేకంగా తీర్చిదిద్దిన చీరెలో అందాలను కుమ్మరిస్తూ సినీ నటి శ్రద్ధా దాస్ ఇలా ఫ్యాషన్ షోలో కనిపించారు.

చీరల్లో వయ్యారాలు..

చీరల్లో వయ్యారాలు..

సినీ నటి శ్రద్ధాదాస్ ఇతర మోడల్స్‌తో ప్రత్యేకంగా రూపొందించిన చీరెలు, ఇతర దుస్తుల్లో ఫ్యాషన్‌లో మెరిసిపోయారు.

బతకుమ్మతో ఇలా.

బతకుమ్మతో ఇలా.

సినీ నటి శ్రద్ధా దాస్ తెలంగాణ ప్రత్యేక సంప్రదాయానికి అద్దం పట్టే బతుకమ్మతో ఫ్యాషన్‌లో ఇలా వయ్యారంగా కనిపించారు.

తలపై బతుకమ్మ..

తలపై బతుకమ్మ..

రంగు రంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మను మహిళలు లేదా స్త్రీలు తలపై మోయడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారం శ్రద్ధా దాస్..

బతుకమ్మతో భామలు...

బతుకమ్మతో భామలు...

తెలంగాణ ప్రత్యేక సంప్రదాయాన్ని తెలియజేసే బతుకమ్మతో శ్రద్ధా దాస్‌తో పాటు ఇతర వయ్యారి భామలు ఇలా..

ఒయ్యారాలు ఒలకబోస్తూ...

ఒయ్యారాలు ఒలకబోస్తూ...

బంజారాహిల్స్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన చీర, ఇతర సంప్రదాయ దుస్తుల్లో సినీ నటి శ్రద్ధా దాస్ ఒయ్యారాలు ఒలబోస్తూ..

అందాలు ఆరబోస్తూ..

అందాలు ఆరబోస్తూ..

శుక్రవారం బంజారాహిల్స్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన దుస్తులు ధరించి, అందాలు ఆరబోస్తూ శ్రద్ధాదాస్

ఇలా పోటీ పడి...

ఇలా పోటీ పడి...

హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో మోడల్స్ పోటీ పడి ప్రత్యేకమైన దుస్తుల్లో తమ అందాలను ఆరబోశారు.

చీరే సింగారమా...

చీరే సింగారమా...

చీరనే సింగారమని చెప్పడానికే అన్నట్లు సినీ తార శ్రద్ధా దాస్ ఫ్యాషన్ షోలో ఇలా వొంపుసొంపులను ఆరబోస్తూ కనిపించారు.

కూర్చున్నా ముద్దే...

కూర్చున్నా ముద్దే...

ముద్దుగుమ్మ అందమైన చీర ధరించి, ఆభరణాలు అలంకరించుకుని కూర్చున్నా అందమే అంటూ ఇలా శ్రద్ధా దాస్..

ఇవీ అందమే...

ఇవీ అందమే...

సంప్రదాయబద్దమైన వస్త్రధారణే కాదు, ఆధునిక వస్త్రధారణ కూడా ముద్దుగుమ్మలు తొడిగితే అందంగానే ఉంటుందనిపిస్తూ ఇలా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+