సిన్హా కుమారుడి పెళ్లి: మోడీ, ప్రముఖులు(పిక్చర్స్)
ముంబై: భారతీయ జనతా పార్టీ పార్లమెంటుసభ్యుడు, నటుడు శతృఘ్నసిన్హా కుమారుడు కుశ్ వివాహం తరుణ అగర్వాల్‌తో వైభవంగా జరిగింది. వధువు తరుణ అగర్వాల్‌ది లండన్‌లో ఉంటున్న ఎన్నారై కుటుంబం. ఈ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవిస్, అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు, లక్ష్మీ మంచు తదితర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
కుశ్(31) ప్రస్తుతం టీవీ ఫిల్మ్ ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తున్నాడు. అతడి కవల సోదరుడు లవ్ సినిమాల్లో నటిస్తున్నాడు. మాజీ కేంద్రమంత్రి శతృఘ్నసిన్హా అయిన పాట్నా నుంచి బిజెపి ఎంపీగా ఉన్నారు. సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా నటించిన ‘తేవార్' ఇటీవలే విడుదలైంది.
అప్పటి నుంచి షూటింగ్‌లలో బిజీగా ఉన్నప్పటికీ సోదరుడుకు కుశ్ వివావ వేడుకలకు హాజరైంది. సోదరుడి పెళ్లి ఫొటోను సోనాక్షి తన ట్విట్టర్‌లో పోస్టుచేసింది. ప్రధాని మోడీ వధూవరులతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేసింది.
Thank you @narendramodi sir for keeping your promise to me! You made our day truly even more special :) pic.twitter.com/HpC6pg9J1J
— Sonakshi Sinha (@sonakshisinha) January 18, 2015 ‘థ్యాంక్యూ నరేంద్ర మోడీ సార్. మా సోదరుడి పెళ్లికి వస్తానని మాటిచ్చి హాజరైనందుకు ధన్యవాదాలు. నిజంగా ఈ రోజు మాకెంతో ప్రత్యేకం'అని ఆమె పేర్కొంది. కుశ్ వివాహానికి శతృఘ్నసిన్హా స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

వివాహ వేడుకలో మోడీ
భారతీయ జనతా పార్టీ పార్లమెంటుసభ్యుడు, నటుడు శతృఘ్నసిన్హా కుమారుడు కుశ్ వివాహం తరుణ అగర్వాల్‌తో వైభవంగా జరిగింది. వధువు తరుణ అగర్వాల్‌ది లండన్‌లో ఉంటున్న ఎన్నారై కుటుంబం.

వివాహ వేడుకలో మోడీ
ఈ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవిస్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ వేడుకలో మోడీ
కుశ్(31) ప్రస్తుతం టీవీ ఫిల్మ్ ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తున్నాడు. అతడి కవల సోదరుడు లవ్ సినిమాల్లో నటిస్తున్నాడు.

వివాహ వేడుకలో సోనాక్షి సిన్హా
సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా నటించిన ‘తేవార్' ఇటీవలే విడుదలైంది. అప్పటి నుంచి షూటింగ్‌లలో బిజీగా ఉన్నప్పటికీ సోదరుడుకు కుశ్ వివావ వేడుకలకు హాజరైంది.

వివాహ వేడుకలో మోహన్‌బాబు, లక్ష్మీ
సిన్హా కుమారుడి వివాహ వేడుకకు హాజరైన టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమార్తె లక్ష్మీ.

అమితాబ్ బచ్చన్
సిన్హా కుమారుడి వివాహ వేడుకకు హాజరైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.

సోనాక్షి సిన్హా
సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా నటించిన ‘తేవార్' ఇటీవలే విడుదలైంది. అప్పటి నుంచి షూటింగ్‌లలో బిజీగా ఉన్నప్పటికీ సోదరుడుకు కుశ్ వివావ వేడుకలకు హాజరైంది.












Click it and Unblock the Notifications