ఇకత్ ఆర్ట్ మేళా: నటి మనాలీ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: అత్యాధునిక సాకేంతిక పద్ధతుల్లో చేనేతకారులు ప్రత్యేక ఇకత్ ఆర్ట్ విధానంతో నేసిన హ్యాండ్‌లూమ్ వస్త్ర ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా-2015' మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది. ఈ మేళాను టాలీవుడ్ నటి, గ్రీన్ సిగ్నల్ మూవీ ఫేమ్ మనాలీ రాథోర్ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మనాలీ మాట్లాడుతూ.. ఈ తరహా ప్రదర్శన నిర్వహణ వలన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. తాను కూడా సాంప్రదాయ దుస్తులను ధరించేందుకు ఇష్టపడతానని తెలిపారు.
హ్యాండ్‌లూమ్ పార్క్ మాజీ ఛైర్మన్ కృష్ణా, డైరెక్టర్ లవకుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన ఏప్రిల్ 21వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. హ్యాండ్‌లూమ్ వస్త్ర ఉత్పత్తులైన సిల్క్ అండ్ కాటన్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తాస్, టేబుల్ లెనిన్, బెడ్ షీట్స్, కుర్తాస్ వంటి వేలాది రకాల ఉత్పత్తులు మేళాలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

మనాలీ
అత్యాధునిక సాకేంతిక పద్ధతుల్లో చేనేతకారులు ప్రత్యేక ఇకత్ ఆర్ట్ విధానంతో నేసిన హ్యాండ్‌లూమ్ వస్త్ర ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా-2015' మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది.

మనాలీ
ఈ మేళాను టాలీవుడ్ నటి, గ్రీన్ సిగ్నల్ మూవీ ఫేమ్ మనాలీ రాథోడ్ ఆదివారం ప్రారంభించారు.

మనాలీ
ఈ సందర్భంగా మనాలీ మాట్లాడుతూ.. ఈ తరహా ప్రదర్శన నిర్వహణ వలన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.

మనాలీ
తాను కూడా సాంప్రదాయ దుస్తులను ధరించేందుకు ఇష్టపడతానని తెలిపారు.

మనాలీ
హ్యాండ్‌లూమ్ పార్క్ మాజీ ఛైర్మన్ కృష్ణా, డైరెక్టర్ లవకుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన ఏప్రిల్ 21వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.

మనాలీ
హ్యాండ్‌లూమ్ వస్త్ర ఉత్పత్తులైన సిల్క్ అండ్ కాటన్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తాస్, టేబుల్ లెనిన్, బెడ్ షీట్స్, కుర్తాస్ వంటి వేలాది రకాల ఉత్పత్తులు మేళాలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

మనాలీ
అత్యాధునిక సాకేంతిక పద్ధతుల్లో చేనేతకారులు ప్రత్యేక ఇకత్ ఆర్ట్ విధానంతో నేసిన హ్యాండ్‌లూమ్ వస్త్ర ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా-2015' మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది.

మనాలీ
ఈ మేళాను టాలీవుడ్ నటి, గ్రీన్ సిగ్నల్ మూవీ ఫేమ్ మనాలీ రాథోడ్ ఆదివారం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications