చీరతోనే అందం రెట్టింపు: ప్రణీత మెరిసిందిలా(పిక్చర్స్)
హైదరాబాద్: దక్షిణాది సినీనటి ప్రణీత చీరకట్టులో సందడి చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నం.2లోని వీఆర్‌కె సిల్క్స్లో ఏర్పాటు చేసిన అదనపు అంతస్థును శనివారం ఆమె ప్రారంభించారు.

ప్రణీత
ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ.. మగువ అందాన్ని చీర మరింత పెంచుతుందన్నారు. సరికొత్త చీరలను ఆవిష్కరించారు.

చీరకట్టులో..
అనంతరం కేపీహెచ్‌బీ కాలనీ సర్వీసు రోడ్డులో నెలకొల్పిన వీఆర్కే సిల్క్స్లో నూతన శ్రేణి కాంచీపురం పట్టుచీరలను ఆవిష్కరించారు.

సందడి
కాంచీపురం పట్టుచీరలను ధరించటానికి తాను ఇష్టపడతానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో షోరూం మేనేజింగ్ డైరెక్టర్ వి.రాజేందర్‌కుమార్ పాల్గొన్నారు.

చీరతోనే అందం
దక్షిణాది సినీనటి ప్రణీత చీరకట్టులో సందడి చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నం.2లోని వీఆర్‌కె సిల్క్స్లో ఏర్పాటు చేసిన అదనపు అంతస్థును శనివారం ఆమె ప్రారంభించారు.

మెరిసిపోయిందిలా..
దక్షిణాది సినీనటి ప్రణీత చీరకట్టులో సందడి చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నం.2లోని వీఆర్‌కె సిల్క్స్లో ఏర్పాటు చేసిన అదనపు అంతస్థును శనివారం ఆమె ప్రారంభించారు.
-
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం!











Click it and Unblock the Notifications