సమాజం కోసం పుల్లెల గోపీంచంద్ & టీమ్(పిక్చర్స్)
హైదరాబాద్: గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో మాజీ బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచందే చేతుల మీదుగా 'హృదయ స్పందన ఫౌండేషన్' వెబ్ సైట్, బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కామన్ వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన పివి.సింధు, పారపల్లి కశ్యప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ 'హృదయ స్పందన ఫౌండేషన్' వెబ్ సైట్ ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థగా పేర్కొన్నారు. సమాజంలో పేదరికంలో ఉన్న వారికి ఈ సంస్ద విరాళాలు ఉపయోగపడతాయని అన్నారు. కరుడుగట్టిన గుండె వ్యాధిల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకువావడంతో పాటు విరాళాలను సేకరించనుంది.
ప్రస్తుత సమాజంలో గుండె సంబంధిత వ్యాధులు ప్రజల జీవితాల్లో ఆడుకుంటున్నాయని అన్నారు. పిల్లలు, అడవాళ్లుతో సహా యువత కూడా ఈ గుండె సంబంధిత జబ్బు బారిన పడుతున్నారు. పేదవారికంలో ఉన్న వారికి సరైన చికిత్స అందకు చనిపోతున్నారు. వీటి నుండి పేదప్రజలను ఆదుకునేందుకు సామాజిక వేత్తలతో పాటుగా కార్డియాలజిస్ట్‌లు సంయుక్తంగా ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు.
ఈ ఫౌండేషన్ ద్వారా పేదవారికి మంచి వైద్యాన్ని అందించనున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా సమాజంలో ఎవరైతే పిల్లలు గుండెకి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారో వారిని రక్షించడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నామని ఈ కార్యక్రమంలో పాల్గోన్న కార్డియాలజిస్ట్‌లు తెలిపారు.

'హృదయ స్పందన ఫౌండేషన్' వెబ్ సైట్‌ని ప్రారంభించిన గోపీంచంద్
'హృదయ స్పందన ఫౌండేషన్' బ్రోచర్‌ని విడుదల చేసి మీడియాకు చూపిస్తున్న మాజీ బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. చిత్రంలో కామన్ వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన పివి.సింధు, మరో ఆటగాడు పారపల్లి కశ్యప్.

'హృదయ స్పందన ఫౌండేషన్' వెబ్ సైట్‌ని ప్రారంభించిన గోపీంచంద్
'హృదయ స్పందన ఫౌండేషన్' వెబ్ సైట్‌ని ప్రారంభిస్తున్న మాజీ బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. చిత్రంలో కామన్ వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన పివి.సింధు, మరో ఆటగాడు పారపల్లి కశ్యప్.

'హృదయ స్పందన ఫౌండేషన్' వెబ్ సైట్‌ని ప్రారంభించిన గోపీంచంద్
గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో 'హృదయ స్పందన ఫౌండేషన్' వెబ్ సైట్‌ని ప్రారంభించిన అనంతరం బెలూన్స్ ఎగరేస్తున్న మాజీ బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. .

'హృదయ స్పందన ఫౌండేషన్' వెబ్ సైట్‌ని ప్రారంభించిన గోపీంచంద్
గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో 'హృదయ స్పందన ఫౌండేషన్' వెబ్ సైట్‌ని ప్రారంభించిన అనంతరం బెలూన్స్ ఎగరేస్తున్న మాజీ బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. .
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications