అలరించారు: రాహ్‌గిరికి ఏడాది (ఫోటోలు)

హైదరాబాద్: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ వద్ద ఆదివారం నిర్వహించిన రాహ్‌గిరి ఉత్సాహంగా సాగింది. రాహ్‌గిరి కార్యక్రమం పారంభించి వచ్చే ఆదివారంతో సంవత్సరం కావస్తుండటంతో ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓట్ ఫర్ చిల్డ్రన్స్ ప్యూచర్ అనే ప్లకార్డులతో సందడి చేశారు. వీటితో పాటు పలు గ్రామీణ, గల్లీ క్రీడలు, ఆటపాలతో సందడి చేశారు. అంతేకాదు వచ్చే నెలలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు అందరూ ఉపయోగించాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, టీఎస్ ఐఐసీ వీసీఎండీ వెంకట నర్సింహారెడ్డి, వీఆర్ఐ ఇండియా అర్బన్ ట్రాన్స్‌ఫోర్ట్ ఫ్లానర్ ప్రశాంత్ బచ్చు హాజరయ్యారు.

 అలరించారు: రాహ్‌గిరికి ఏడాది

అలరించారు: రాహ్‌గిరికి ఏడాది

గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ వద్ద ఆదివారం నిర్వహించిన రాహ్‌గిరి ఉత్సాహంగా సాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+