హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘రాహ్‌గిరి డే’లో యువతోత్సాహం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ఈ ఆదివారం 40వ రాహ్‌గిరికి ఔత్సాహికుల తాకిడి మరింత పెరిగింది. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి మైండ్‌స్పేస్ వరకూ దారి కిటకిటలాడింది.

భారీ సంఖ్యలో పాల్గొన్న యువత జుంబా, ఏరోబిక్స్, వీధి ఆటలతో సందడి చేశారు. ప్లకార్డులు పట్టుకుని అటుగా వెళ్లిన మారథాన్‌లో పాల్గొన్న వారిని ప్రోత్సహించారు. కాగా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షించారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో ఆదివారం 40వ రాహ్‌గిరికి ఔత్సాహికుల తాకిడి మరింత పెరిగింది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి మైండ్‌స్పేస్ వరకూ దారి కిటకిటలాడింది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

భారీ సంఖ్యలో పాల్గొన్న యువత జుంబా, ఏరోబిక్స్, వీధి ఆటలతో సందడి చేశారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

ప్లకార్డులు పట్టుకుని అటుగా వెళ్లిన మారథాన్‌లో పాల్గొన్న వారిని ప్రోత్సహించారు. కాగా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షించారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో ఆదివారం 40వ రాహ్‌గిరికి ఔత్సాహికుల తాకిడి మరింత పెరిగింది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి మైండ్‌స్పేస్ వరకూ దారి కిటకిటలాడింది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో ఆదివారం 40వ రాహ్‌గిరికి ఔత్సాహికుల తాకిడి మరింత పెరిగింది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

భారీ సంఖ్యలో పాల్గొన్న యువత జుంబా, ఏరోబిక్స్, వీధి ఆటలతో సందడి చేశారు.

English summary
Raahgiri day celebrations held in Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X