రాహ్‌గిరి: సైకిల్ టైర్లతో యువత కేరింత(పిక్చర్స్)
హైదరాబాద్: మాదాపూర్ లోని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ పార్కు వరకు ఆదివారం నిర్వహించిన రాహ్‌గిరి డేలో పల్లె ఆటలు నగర జనాన్ని ఆకట్టుకుంటున్నాయి.
భవన కార్మికుల పిల్లలు సైకిల్ టైర్లతో ఆటలు, గిల్లిదండా ఆడుతుంటే ఐటీ ఉద్యోగులు జతకలిసి ఎంజాయ్ చేశారు.

యువత కేరింత
మాదాపూర్ లోని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ పార్కు వరకు ఆదివారం నిర్వహించిన రాహ్‌గిరి డేలో పల్లె ఆటలు నగర జనాన్ని ఆకట్టుకుంటున్నాయి.

రాహ్‌గిరి కార్యక్రమంలో నగరంలోని యువతీయువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

యువత కేరింత
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడలు ఆడుతూ ఎంజాయ్ చేశారు.

యువత కేరింత
సైకిల్ టైర్‌ను దొర్లిస్తూ పరుగెత్తడం, అష్టాచెమ్మా, స్పినింగ్ టాప్ వంటి క్రీడల్లో ఐటి ఉద్యోగులతో స్థానికంగా ఉన్న గల్లీల్లోని పిల్లలు కూడా పాల్గొన్నారు.

యువత కేరింత
మాదాపూర్ లోని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ పార్కు వరకు ఆదివారం నిర్వహించిన రాహ్‌గిరి డేలో పల్లె ఆటలు నగర జనాన్ని ఆకట్టుకుంటున్నాయి.

యువత కేరింత
భవన కార్మికుల పిల్లలు సైకిల్ టైర్లతో ఆటలు, గిల్లిదండా ఆడుతుంటే ఐటీ ఉద్యోగులు జతకలిసి ఎంజాయ్ చేశారు.

యువత కేరింత
మాదాపూర్ లోని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ పార్కు వరకు ఆదివారం నిర్వహించిన రాహ్‌గిరి డేలో పల్లె ఆటలు నగర జనాన్ని ఆకట్టుకుంటున్నాయి.

Click it and Unblock the Notifications