హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిర్చి అవార్డ్స్ జోష్: చిందేసిన టెక్కీలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని కార్పొరేట్ సంస్థలకు బిజీ వ్యాపార ప్రపంచం నుంచి కాస్త ఆట విడుపుగా రేడియో మిర్చి ఆదివారం పలు కార్యక్రమాలను రూపొందించింది. వాటిలో ప్రతిభ చాటిన వారికి బహుమతులను అందజేసింది. ప్రముఖ ఎఫ్ఎం రేడియో స్టేషన్ రేడియో మిర్చి 5వ ‘మిర్చిక్లేష్ ఆఫ్ ది కార్పొరేట్స్' పేరిట నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పూర్తి వినోదాత్మకం కార్యక్రమాలను నిర్వహించింది.

హైదరాబాద్ ఇనార్బిట్ మాల్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని రేడియో మిర్చి, హీరో మోటో కార్ప్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఐబిఎం, వెర్చుసా, సిఎ, పొలారిస్, సియంట్, జెన్‌ప్యాక్ట్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్, ఇన్‌వెస్కో, క్యాప్ జెమిని, పేసెట్, ఫస్ట్ అమెరికన్ లాంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలకు చెందిన ఉద్యోగులు పాల్గొని సందడి చేశారు.

ఒకే వేదికైకి చేరి డాన్స్, మ్యాూజిక్, యాడ్ జ్యూప్ అండ్ ఫ్యాషన్ లాంటి రంగాలలో తమకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. డ్యాన్స్ పోటీల్లో సోలో, గ్రూప్ విభాగాల్లో హృతిక్ రోషన్, మాధురిదీక్షిత్‌ల స్టెప్పులు వేసి అలరించారు. న్యాయనిర్ణేతలుగా రేడియో మిర్చి ఆర్జేలు వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఐటి ఉద్యోగులు తమ ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని టెక్కీలు చెప్పారు.

మిర్చి అవార్డ్స్

మిర్చి అవార్డ్స్

నగరంలోని కార్పొరేట్ సంస్థలకు బిజీ వ్యాపార ప్రపంచం నుంచి కాస్త ఆట విడుపుగా రేడియో మిర్చి ఆదివారం పలు కార్యక్రమాలను రూపొందించింది. వాటిలో ప్రతిభ చాటిన వారికి బహుమతులను అందజేసింది.

టెక్కీల చిందులు

టెక్కీల చిందులు

ప్రముఖ ఎఫ్ఎం రేడియో స్టేషన్ రేడియో మిర్చి 5వ ‘మిర్చిక్లేష్ ఆఫ్ ది కార్పొరేట్స్' పేరిట నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పూర్తి వినోదాత్మకం కార్యక్రమాలను నిర్వహించింది.

టెక్కీల చిందులు

టెక్కీల చిందులు

హైదరాబాద్ ఇనార్బిట్ మాల్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని రేడియో మిర్చి, హీరో మోటో కార్ప్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి.

టెక్కీల ఫ్యాషన్ షో

టెక్కీల ఫ్యాషన్ షో

ఐబిఎం, వెర్చుసా, సిఎ, పొలారిస్, సియంట్, జెన్‌ప్యాక్ట్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్, ఇన్‌వెస్కో, క్యాప్ జెమిని, పేసెట్, ఫస్ట్ అమెరికన్ లాంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలకు చెందిన ఉద్యోగులు పాల్గొని సందడి చేశారు.

టెక్కీల ఫ్యాషన్ షో

టెక్కీల ఫ్యాషన్ షో

ఒకే వేదికైకి చేరి డాన్స్, మ్యాూజిక్, యాడ్ జ్యూప్ అండ్ ఫ్యాషన్ లాంటి రంగాలలో తమకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

టెక్కీల ఫ్యాషన్ షో

టెక్కీల ఫ్యాషన్ షో

ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఐటి ఉద్యోగులు తమ ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించి మంత్రముగ్ధుల్ని చేశారు.

విజేతలు

విజేతలు

డ్యాన్స్ పోటీల్లో సోలో, గ్రూప్ విభాగాల్లో హృతిక్ రోషన్, మాధురిదీక్షిత్‌ల స్టెప్పులు వేసి అలరించారు. న్యాయనిర్ణేతలుగా రేడియో మిర్చి ఆర్జేలు వ్యవహరించారు.

విజేతలు

విజేతలు

ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని టెక్కీలు చెప్పారు.

విజేతలు

విజేతలు

ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన టెక్కీలు తమ బహుమతులను చూపిస్తున్న దృశ్యం.

టెక్కీల చిందులు

టెక్కీల చిందులు

ఒకే వేదికైకి చేరి డాన్స్, మ్యాూజిక్, యాడ్ జ్యూప్ అండ్ ఫ్యాషన్ లాంటి రంగాలలో తమకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

English summary
Radio Mirchi awards programme held at Inorbit mall, Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X