నాన్నతో ప్రత్యేకం: రకుల్ ప్రీత్ సింగ్(పిక్చర్స్)
హైదరాబాద్: ‘నాన్నకు ప్రేమతో..' చిత్రం జనవరి 13న విడుదల కానున్న నేపథ్యంలో ‘మీ నాన్నతో అనురాగభరిత క్షణాలు' అనే ప్రత్యేక కార్యక్రమ బ్రోచర్‌ను సినీ నటి రకుల్ ప్రీత్‌సింగ్ సోమవారం ఆవిష్కరించారు.
www.facebook.com/chocoaddaలో లాగిన్ అయి మీరు తండ్రితో ఉన్న చిత్రాలు, వీడియోలు అప్‌లోడ్ చేయాలని, వాటికి వచ్చే లైక్స్‌ను బట్టి విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేస్తామని కార్యక్రమ నిర్వాహక సంస్థలు చాక్లెట్ బాయ్ ఈవెంట్స్, వింగో వెకేషషన్స్ ప్రతినిధులు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘మా నాన్నతో నాది ప్రత్యేకానుబంధం. అన్ని అంశాలను ఆయనతో పంచుకుంటాను. ఇప్పటికీ షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా ఆయనతో రోజుకు కనీసం మూడు సార్లు మాట్లాడకుండా ఉండలేను' అని తెలిపారు. ప్రస్తుతం తాను రెండు చిత్రాల్లో చేస్తూ బిజీగా ఉన్నట్లు రకుల్ చెప్పారు.

రకుల్ ప్రీత్ సింగ్
‘నాన్నకు ప్రేమతో..' చిత్రం జనవరి 13న విడుదల కానున్న నేపథ్యంలో ‘మీ నాన్నతో అనురాగభరిత క్షణాలు' అనే ప్రత్యేక కార్యక్రమ బ్రోచర్‌ను సినీ నటి రకుల్ ప్రీత్‌సింగ్ సోమవారం ఆవిష్కరించారు.

రకుల్ ప్రీత్ సింగ్
www.facebook.com/chocoaddaలో లాగిన్ అయి మీరు తండ్రితో ఉన్న చిత్రాలు, వీడియోలు అప్‌లోడ్ చేయాలని, వాటికి వచ్చే లైక్స్‌ను బట్టి విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేస్తామని కార్యక్రమ నిర్వాహక సంస్థలు చాక్లెట్ బాయ్ ఈవెంట్స్, వింగో వెకేషషన్స్ ప్రతినిధులు తెలిపారు.

రకుల్ ప్రీత్ సింగ్
కార్యక్రమంలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘మా నాన్నతో నాది ప్రత్యేకానుబంధం. అన్ని అంశాలను ఆయనతో పంచుకుంటాను. ఇప్పటికీ షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా ఆయనతో రోజుకు కనీసం మూడు సార్లు మాట్లాడకుండా ఉండలేను' అని తెలిపారు.

రకుల్ ప్రీత్ సింగ్
ప్రస్తుతం తాను రెండు చిత్రాల్లో చేస్తూ బిజీగా ఉన్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications