కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్ (ఫోటోలు)

హైదరాబాద్: అపోలో వెల్‌నెస్ సెంటర్‌లో ఆదివారం మధ్యాహ్నం కేక్ మిక్సింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. అపోలో హాస్పిటల్ డైరెక్టర్ సంగీతారెడ్డితో పాటు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఆయన భార్య ఉపాసన, పలువురు నగర సోషలైట్లు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ ప్రతి కేక్ కొనుగోలుపై చెన్నై వరద బాధితులకు ఓ మీల్స్‌ను ఉచితంగా అందించనున్నామని తెలిపారు. అంతకు ముందు ఆమె వెగాన్ మెనూను ప్రత్యేకంగా ఆవిష్కరించారు. తాను గత కొద్ది కాలం నుంచి వెజిటేరియన్ పుడ్ మాత్రమే తీసుకుంటున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు మరియు ఇతర నగర ప్రముఖులకు అధ్బుతమైన రుచులతో కూడిన ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించారు. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు. సంపూర్ణ ఆహారం, మొక్క ఆధారిత వంటల ద్వారా మెరుగైన ఆహారాన్ని పొందవచ్చని ఆండ్రియా ఫ్లెండా పేర్కొన్నారు.

 కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్

కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్


అపోలో వెల్‌నెస్ సెంటర్‌లో ఆదివారం మధ్యాహ్నం కేక్ మిక్సింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి.

కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్

కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్

అపోలో హాస్పిటల్ డైరెక్టర్ సంగీతారెడ్డితో పాటు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఆయన భార్య ఉపాసన, పలువురు నగర సోషలైట్లు ఇందులో పాల్గొన్నారు.
కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్

కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ ప్రతి కేక్ కొనుగోలుపై చెన్నై వరద బాధితులకు ఓ మీల్స్‌ను ఉచితంగా అందించనున్నామని తెలిపారు.
కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్

కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్


అంతకు ముందు ఆమె వెగాన్ మెనూను ప్రత్యేకంగా ఆవిష్కరించారు. తాను గత కొద్ది కాలం నుంచి వెజిటేరియన్ పుడ్ మాత్రమే తీసుకుంటున్నానని అన్నారు.

 కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్

కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు మరియు ఇతర నగర ప్రముఖులకు అధ్బుతమైన రుచులతో కూడిన ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించారు.

 కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్

కేక్ మిక్సింగ్: సందడి చేసిన రామ్ చరణ్

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు. సంపూర్ణ ఆహారం, మొక్క ఆధారిత వంటల ద్వారా మెరుగైన ఆహారాన్ని పొందవచ్చని ఆండ్రియా ఫ్లెండా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+