హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాతబస్తీ బాగా బిజీ: విద్యుత్ కాంతులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల సందర్భంగా పాతబస్తీ వీధులు సందడిగా మారాయి. భారీ సంఖ్యలో నగర ప్రజలు పాతబస్తీలో వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాత్రిళ్లు అక్కడ వీధులు బాగా బిజీగా కనిపిస్తున్నాయి.

పాతబస్తీలోని చార్మినార్, మక్క మసీదు, ఇతర పురాతన కట్టడాలు విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి. రంగు రంగుల లైట్లు ఏర్పాటు చేయడంతో మరింత సుందరంగా కనిపిస్తున్నాయి.

విద్యుత్ కాంతులు

విద్యుత్ కాంతులు

హైదరాబాద్ నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

విద్యుత్ కాంతులు

విద్యుత్ కాంతులు

వేడుకల సందర్భంగా పాతబస్తీ వీధులు సందడిగా మారాయి.

విద్యుత్ కాంతులు

విద్యుత్ కాంతులు

భారీ సంఖ్యలో నగర ప్రజలు పాతబస్తీలో వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాత్రిళ్లు అక్కడ వీధులు బాగా బిజీగా కనిపిస్తున్నాయి.

విద్యుత్ కాంతులు

విద్యుత్ కాంతులు

పాతబస్తీలోని చార్మినార్, మక్క మసీదు, ఇతర పురాతన కట్టడాలు విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి.

English summary
Ramadan celebrations continues in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X