బజాజ్ బంపర్ డ్రా తీసిన నటి రెజీనా(పిక్చర్స్)
హైదరాబాద్: జంటనగరాలలో18 ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మక కేంద్రాలున్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ బంపర్ డ్రాను అంబర్‌పేటకు చెందిన బి వెంకయ్య సొంతం చేసుకున్నారు. పంజాగుట్ట షోరూంలో నిర్వహించిన డ్రాలో సినీ నటి రెజీనా పాల్గొని విజేతను ప్రకటించారు.
అలాగే ఆలో కె10 కార్లను గెల్చుకున్న వారిని కూడా డ్రా ద్వారా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ సిఎండి పవన్ బజాజ్ మాట్లాడుతూ.. కొనుగోలుదారుల నుంచి ఊహించని స్పందన వచ్చిందని అన్నారు. రూ. కోటి విలువైన బహుమతులను కొనుగోలుదారులు సొంతం చేసుకున్నారని తెలిపారు.

రెజీనా
జంటనగరాలలో18 ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మక కేంద్రాలున్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ బంపర్ డ్రాను అంబర్‌పేటకు చెందిన బి వెంకయ్య సొంతం చేసుకున్నారు.

రెజీనా
పంజాగుట్ట షోరూంలో నిర్వహించిన డ్రాలో సినీ నటి రెజీనా పాల్గొని విజేతను ప్రకటించారు.

రెజీనా
అలాగే ఆలో కె10 కార్లను గెల్చుకున్న వారిని కూడా డ్రా ద్వారా ఎంపిక చేసింది.

రెజీనా
ఈ సందర్భంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ సిఎండి పవన్ బజాజ్ మాట్లాడుతూ.. కొనుగోలుదారుల నుంచి ఊహించని స్పందన వచ్చిందని అన్నారు.

రెజీనా
రూ. కోటి విలువైన బహుమతులను కొనుగోలుదారులు సొంతం చేసుకున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications