హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పసుపుపచ్చ చీరలో మెరిసిన రెజీనా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ నటి రెజీనా కాసాంద్రా నగరంలోని బేగంపేటలో కొద్ది సేపు రేడియో జాకీగా సందడి చేశారు. ఇంటర్నెట్ షేరింగ్‌పై అవగాహన కల్పించడం కోసం 92.7 బిగ్ ఎఫ్ఎం, ఐడియా సెల్యూలర్ సంస్థలు ‘ఇండియా షేరింగ్ సీజన్' పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హజరయ్యారు.

ఈ సందర్భంగా 100గంటల ఆర్జే మారథాన్ ముగింపులో రెజీనాతోపాటు ఆర్జే శేఖర్ బాషా పాల్గొన్నారు.

రెజీనా

రెజీనా

టాలీవుడ్ నటి రెజీనా కాసాంద్రా నగరంలోని బేగంపేటలో కొద్ది సేపు రేడియో జాకీగా సందడి చేశారు.

రెజీనా

రెజీనా

ఇంటర్నెట్ షేరింగ్‌పై అవగాహన కల్పించడం కోసం 92.7 బిగ్ ఎఫ్ఎం, ఐడియా సెల్యూలర్ సంస్థలు ‘ఇండియా షేరింగ్ సీజన్' పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హజరయ్యారు.

రెజీనా

రెజీనా

ఈ సందర్భంగా 100గంటల ఆర్జే మారథాన్ ముగింపులో రెజీనాతోపాటు ఆర్జే శేఖర్ బాషా పాల్గొన్నారు.

రెజీనా

రెజీనా

బేగంపేట బిగ్ ఎఫ్ఎంలో నటి రెజీనా కాసాంద్రా సందడి చేశారు.

English summary
Tollywood Actress Regina cassandra on Saturday visited 92.7 Big FM office, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X