ఫ్రెషర్స్ డే: అమ్మాయిల క్యాట్ వాక్, డ్యాన్స్(పిక్చర్స్)

హైదరాబాద్: రూట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ స్కూల్ ఫ్రెషర్స్ డే మంగళవారం హోటల్ మ్యారిగోల్డ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. అందమైన అమ్మాయిలు ర్యాంప్‌పై హొయలుపోయారు.

టాలీవుడ్ హీరోలు నాగశౌర్య, విజయ్‌, హిందీ సీరియల్ నటుడు మనీష్ మల్హోత్రలు ఫ్యాషన్ షోకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విద్యార్థులతో కలిసి స్టెప్పులు కూడా వేశారు. అంతకుముందు జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో విద్యార్థులకు కళాశాల చైర్మన్ పగడాల భిక్షపతి పట్టాలను అందజేశారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె. వెంకటాచలం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు, వెండి పతకాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ఏపీ విభాగం చైర్మన్ సురేష్‌ రాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

రూట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ స్కూల్ ఫ్రెషర్స్ డే మంగళవారం హోటల్ మ్యారిగోల్డ్‌లో ఘనంగా జరిగింది.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. అందమైన అమ్మాయిలు ర్యాంప్‌పై హొయలుపోయారు.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

టాలీవుడ్ హీరోలు నాగశౌర్య, విజయ్‌, హిందీ సీరియల్ నటుడు మనీష్ మల్హోత్రలు ఫ్యాషన్ షోకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. సినీ తారలు విద్యార్థులతో కలిసి స్టెప్పులు కూడా వేశారు.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

అంతకుముందు జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో విద్యార్థులకు కళాశాల చైర్మన్ పగడాల భిక్షపతి పట్టాలను అందజేశారు.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

అంతకుముందు జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో విద్యార్థులకు కళాశాల చైర్మన్ పగడాల భిక్షపతి పట్టాలను అందజేశారు.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె. వెంకటాచలం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు, వెండి పతకాలను అందజేశారు.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

కార్యక్రమంలో కళాశాల ఏపీ విభాగం చైర్మన్ సురేష్‌ రాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

స్నాతకోత్సవ వేడుకల అనంతరం విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలను మధ్యాహ్నం పూట ఎకోగ్లియాన్జా పేరుతో ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఈ వేడుకలలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా విద్యార్థులందరూ ఒక్కటై ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

రూట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ స్కూల్ ఫ్రెషర్స్ డే మంగళవారం హోటల్ మ్యారిగోల్డ్‌లో ఘనంగా జరిగింది.

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఫ్రెషర్స్ డే వేడుకలు

ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. అందమైన అమ్మాయిలు ర్యాంప్‌పై హొయలుపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+