వింబుల్డన్: భార్యతో సచిన్, ప్రేయసితో కోహ్లీ (ఫోటోలు)
న్యూఢిల్లీ: వింబుల్డన్‌కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రతి ఏడాది హాజరుకావడం తెలిసిందే. ఈ ఏడాది కూడా భార్య అంజలితో కలిసి సెంటర్ కోర్టులో పురుషుల సెమీఫైనల్స్‌ను ఆస్వాదించాడు. ఈ ఏడాది మరో విశేషం ఏమిటంటే టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గర్ల్ ప్రెండ్ అనుష్క శర్మతో కలిసి సచిన్ దంపతుల పక్కనే కూర్చొని మ్యాచ్‌ను తిలకించారు.
విరాట్ కోహ్లీ వింబుల్డన్‌లో కనిపించడం ఇదే తొలిసారి. రోజర్ ఫెదరర్‌కు వీరాభిమాని అయిన సచిన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతీ ఏడాది వింబుల్డన్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ సెమీ పైనల్స్‌ను వీరు ఆసక్తిగా వీక్షించారు.
సచిన్ టెండూల్కర్, భార్య అంజలి.. కోహ్లీ, అతని గర్ల్ ప్రెండ్ అనుష్కలు పక్కపక్కనే ఉన్న ఫొటోను వింబుల్డన్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది.

వింబుల్డన్: భార్యతో సచిన్, ప్రేయసితో కోహ్లీ
శుక్రవారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ సెమీ పైనల్స్‌ను వీరు ఆసక్తిగా వీక్షించారు. సచిన్ టెండూల్కర్, భార్య అంజలి.. కోహ్లీ, అతని గర్ల్ ప్రెండ్ అనుష్కలు పక్కపక్కనే ఉన్న ఫొటోను వింబుల్డన్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది.

వింబుల్డన్: భార్యతో సచిన్, ప్రేయసితో కోహ్లీ
వింబుల్డన్‌కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రతి ఏడాది హాజరుకావడం తెలిసిందే. ఈ ఏడాది కూడా భార్య అంజలితో కలిసి సెంటర్ కోర్టులో పురుషుల సెమీఫైనల్స్‌ను ఆస్వాదించాడు.

వింబుల్డన్: భార్యతో సచిన్, ప్రేయసితో కోహ్లీ
ఈ ఏడాది మరో విశేషం ఏమిటంటే టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గర్ల్ ప్రెండ్ అనుష్క శర్మతో కలిసి సచిన్ దంపతుల పక్కనే కూర్చొని మ్యాచ్‌ను తిలకించారు.

వింబుల్డన్: భార్యతో సచిన్, ప్రేయసితో కోహ్లీ
విరాట్ కోహ్లీ వింబుల్డన్‌లో కనిపించడం ఇదే తొలిసారి. రోజర్ ఫెదరర్‌కు వీరాభిమాని అయిన సచిన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతీ ఏడాది వింబుల్డన్‌కు వస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications