ఫ్రెషర్స్‌డే: గర్ల్స్ లూంగీ డ్యాన్స్, సెల్ఫీల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు సందడిగా సాగాయి. జూనియర్, సీనియర్ విద్యార్థులు సినిమా, జానపద, పాశ్చాత్య సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేసి అలరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మిస్ సెయింట్ ఆన్స్‌గా నైలా నిలిచారు. సోబియా, అంకితా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. అంతర్జాతీయ యోగా శిక్షకురాలు మన్సీ గులాటీ, సంఘ సేవకురాలు సకీనా ఫాతీమా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ అమృత, కళాశాల సాంస్కృతి విభాగం నిర్వాహకురాలు సంతోషి, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఫ్రెషర్స్ డే సందడి
హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు సందడిగా సాగాయి.

ఫ్రెషర్స్ డే సందడి
జూనియర్, సీనియర్ విద్యార్థులు సినిమా, జానపద, పాశ్చాత్య సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేసి అలరించారు.

ఫ్రెషర్స్ డే సందడి
ఈ సందర్భంగా నిర్వహించిన మిస్ సెయింట్ ఆన్స్‌గా నైలా నిలిచారు.

ఫ్రెషర్స్ డే సందడి
సోబియా, అంకితా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. అంతర్జాతీయ యోగా శిక్షకురాలు మన్సీ గులాటీ, సంఘ సేవకురాలు సకీనా ఫాతీమా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

ఫ్రెషర్స్ డే సందడి
డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ అమృత, కళాశాల సాంస్కృతి విభాగం నిర్వాహకురాలు సంతోషి, అధ్యాపకులు పాల్గొన్నారు.

లూంగీ డ్యాన్స్
మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు సందడిగా సాగాయి.

విద్యార్థిని నృత్యం
జూనియర్, సీనియర్ విద్యార్థులు సినిమా, జానపద, పాశ్చాత్య సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేసి అలరించారు.

సెల్ఫీల సందడి
ఈ సందర్భంగా నిర్వహించిన మిస్ సెయింట్ ఆన్స్‌గా నైలా నిలిచారు.

ఫ్రెషర్స్ డే సందడి
సోబియా, అంకితా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. అంతర్జాతీయ యోగా శిక్షకురాలు మన్సీ గులాటీ, సంఘ సేవకురాలు సకీనా ఫాతీమా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

ఫ్రెషర్స్ డే సందడి
డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ అమృత, కళాశాల సాంస్కృతి విభాగం నిర్వాహకురాలు సంతోషి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications