ఒకే రోజు అటు సమంత, ఇటు ప్రణిత (ఫోటోలు)

హైదరాబాద్: నగరంలోని శనివారం సినీ నటి సమంత సందడి చేశారు. కేహీహెచ్‌బీలో కొత్తగా ఏర్పాటు చేసిన జేసీ బ్రదర్స్ వస్త్రదుకాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జేసీ బ్రదర్స్ వస్త్రదుకాణాన్ని ప్రారంభించిన అనంతరం షాప్‌లోని చీరలతో ఫోటోలకు ఫోజులిచ్చారు.

కేహీహెచ్‌బీలో షాప్ ప్రారంభానికి సమంత వచ్చించిదని తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ఇదే రోజున సినీ నటి ప్రణిత కూడా కూకట్ పల్లిలో సందడి చేశారు. కూకట్ పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన వీఆర్క్ సిల్క్స్ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రణీతను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒకే రోజు ఇద్దరు హీరోయిన్లు కూకట్‌పల్లిలో సందడి చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఇది ఇలా ఉంటే, హోటల్ తాజ్ కృష్ణలో జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన ఆభరణాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సినీ నటి అనితా చౌదరి ముఖ్య అతిథిగా వచ్చి ఈ ప్రదర్శనను తలకించారు.

 ఒకే రోజు అటు సమంత, ఇటు ప్రణిత

ఒకే రోజు అటు సమంత, ఇటు ప్రణిత

నగరంలోని శనివారం సినీ నటి సమంత సందడి చేశారు. కేహీహెచ్‌బీలో కొత్తగా ఏర్పాటు చేసిన జేసీ బ్రదర్స్ వస్త్రదుకాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జేసీ బ్రదర్స్ వస్త్రదుకాణాన్ని ప్రారంభించిన అనంతరం షాప్‌లోని చీరలతో ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఇక ఇదే రోజున సినీ నటి ప్రణిత కూడా కూకట్ పల్లిలో సందడి చేశారు. కూకట్ పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన వీఆర్క్ సిల్క్స్ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణీతను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+