ఫర్ చేంజ్: సమంత, సిద్దార్థ కలిసి డిన్నర్!(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ నటి సమంత, నటుడు సిద్ధార్థలు ఆదివారం రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో జరిగిన ఫుడ్ ఫర్ చేంజ్ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫుడ్ ఫర్ చేంజ్ ఛారిటీ ఆదివారం పేద విద్యార్థుల చదువుల కోసం ఈ డిన్నర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సమంత, సిద్దార్థలు అలరించారు.
కాగా, సమంత, పవన్ కల్యాణ్ జంటగా వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలో ఎన్టీఆర్, సమంతల కాంబినెషన్‌లో రామయ్యా వస్తావయ్య విడుదల కాబోతుంది.

సమంత
ప్రముఖ దక్షిణాది నటి సమంత ఆదివారం రాత్రి రాజధాని హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్‌లో జరిగిన ఫుడ్ ఫర్ చేంజ్ చారిటీలో అలరించారు.

ఫుడ్ ఫర్ చేంజ్ 1
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో ఫుడ్ ఫర్ చేంజ్ ఛారిటీ ఆదివారం పేద విద్యార్థుల చదువుల కోసం ఏర్పాటు చేసిన డిన్నర్‌కు పలువురు ప్రముఖులు వచ్చారు.

ఫుడ్ ఫర్ చేంజ్ 2
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో ఫుడ్ ఫర్ చేంజ్ ఛారిటీ ఆదివారం పేద విద్యార్థుల చదువుల కోసం ఏర్పాటు చేసిన డిన్నర్‌కు ప్రముఖులు వచ్చారు.

సమంత అండ్ సిద్దార్థ
ప్రముఖ నటి సమంత, నటుడు సిద్దార్థ ఆదివారం రాత్రి రాజధాని హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్‌లో జరిగిన ఫుడ్ ఫర్ చేంజ్ చారిటీలో అలరించారు.

సమంత
ప్రముఖ దక్షిణాది నటి సమంత ఆదివారం రాత్రి రాజధాని హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్‌లో జరిగిన ఫుడ్ ఫర్ చేంజ్ చారిటీలో అలరించారు.

సమంత 2
ఈ కార్యక్రమానికి సమంత, సిద్దార్థలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన సురేష్ బాబు, దిల్ రాజు, శిల్పా రెడ్డిలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications