సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన యువతులు(పిక్చర్స్)

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సంస్కృతి 2014 పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. సంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా విద్యార్థినీవిద్యార్థులు చీరకట్టు, పంచకట్టుతో సందడి చేశారు. పోటాపోటీగా సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. మెహిందీలతో చేతులపై రూపొందించిన వివిధ రకాల డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు మెరిసిపోయారు.

చీరకట్టులో యువతులు..

చీరకట్టులో యువతులు..

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సంస్కృతి 2014 పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది.

విద్యార్థుల సందడి

విద్యార్థుల సందడి

సంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా విద్యార్థినీవిద్యార్థులు చీరకట్టు, పంచకట్టుతో సందడి చేశారు.

సంప్రదాయ దుస్తుల్లో..

సంప్రదాయ దుస్తుల్లో..

పోటాపోటీగా సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

పంచకట్టులో..

పంచకట్టులో..

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సంస్కృతి 2014 పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు.

నృత్య ప్రదర్శన

నృత్య ప్రదర్శన

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సంస్కృతి 2014 పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని నృత్య ప్రదర్శన.

మెహందీ

మెహందీ

ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. మెహిందీలతో చేతులపై రూపొందించిన వివిధ రకాల డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తోటి విద్యార్థినికి మెహందీ..

తోటి విద్యార్థినికి మెహందీ..

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సంస్కృతి 2014 పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది.

బాగుంది కదూ..

బాగుంది కదూ..

ఈ సందర్భంగా తన చేతులకు పెట్టుకున్న మెహందీ డిజైన్‌ను చూపుతున్న ఓ విద్యార్థిని.

మెహందీ మెరిసింది..

మెహందీ మెరిసింది..

ఈ సందర్భంగా తమ చేతులకు పెట్టుకున్న మెహందీ డిజైన్లను చూపుతున్న యువతులు.

యువత సందడి

యువత సందడి

సంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా విద్యార్థినీవిద్యార్థులు చీరకట్టు, పంచకట్టుతో సందడి చేశారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తూ..

జ్యోతి ప్రజ్వలన చేస్తూ..

సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు మెరిసిపోయారు.

సంప్రదాయ వస్త్రాల్లో..

సంప్రదాయ వస్త్రాల్లో..

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సంస్కృతి 2014 పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+