‘ఫ్రాన్స్‌లో విద్య’పై అవగాహన సెమినార్లు ఇక్కడే

హైదరాబాద్: కాంకర్ కన్సల్టెంట్స్(హైదరాబాద్), ది అమెరికన్ బిజినెస్ స్కూల్, ప్యారిస్(గ్రూప్-ఐజిఎస్) సంయుక్త ఆధ్వర్యంలో ‘ఫ్రాన్సులో చదువు'పై ఇంటరాక్టివ్ సెమినార్లు నిర్వహిస్తున్నాయి.

ఈ సెమినార్లను అక్టోబర్ 31న హైదరాబాద్‌లో, నవంబర్ 1న విజయవాడలో, నవంబర్ 4న విశాఖపట్నంలో, నవంబర్ 7న పాండిచ్చేరిలో నిర్వహించనున్నారు. ఫ్యాడీ ఫడేల్, డీన్, ది అమెరికన్ స్కూల్ ప్యారిస్(గ్రూప్-ఐజిఎస్)లు ఫ్రాన్స్‌లో చదువులపై అవగాహన కల్పించనున్నాయి.

ఫ్రాన్స్‌లో చదువుకోవాలనుకునే ఏ అభ్యర్థి అయిన ఈ సెమినార్లకు ఉచితంగా హాజరుకావచ్చు. ఇందుకు ముందుగా రిజిష్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. సెమినార్‌కు అభ్యర్థులు తమ రెజ్యూమెతో హాజరుకావాల్సి ఉంటుంది.

Seminars on 'Study in France'

ఫ్రాన్స్‌లో చదువుపై కొన్ని ముఖ్య అంశాలు:

ఐఈఎల్‌టిఎస్(IELTS)/టోఫెల్(TOEFL) అవసరం లేదు.
తక్కువ ఫీజులు, ఇన్ స్టాల్‌మెంట్లలో చెల్లించొచ్చు.
క్లాసులు ఇంగ్లీష్‌లోనే జరుగుతాయి.
టాప్ ర్యాంక్స్ కలిగిన బిజినెస్ స్కూల్స్/ఇంజినీరింగ్ స్కూల్స్
షెంజెన్ వీసా(Shenzhen VISA)
పెయిడ్ ఇంటర్న్‌షిప్స్
20గంటలు/వారం పార్ట్‌టైం జాబ్స్
కోర్సు ముగిసిన తర్వాత కూడా రెండేళ్లపాటు అక్కడే ఉండే అవకాశం
అన్ని ప్రొగ్సామ్స్‌లో కాంప్లిమెంటరీ ఫ్రెంచ్ క్లాసులు

రిజిస్ట్రేషన్ల కోసం: కాంకర్, 2వ ఫ్లోర్, కోణార్క్ ప్లాజా, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-60. ఫోన్: 9492342777, 040 65193777. ఈమెయిల్: [email protected].

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+