షాదన్ గ్రాండ్ ఇఫ్తార్: విద్యార్థినుల సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: నగర శివారులోని షాదన్ మెడికల్ కళాశాలలో బుధవారం రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కళాశాల విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఐపిఎస్ అధికారి ఏకె ఖాన్, ఫరూఖ్ హుస్సేన్, ఆబిద్ రసూల్ ఖాన్, జఫర్ జావేద్, షాదన్ విద్యాసంస్థల ఛైర్మన్ మహ్మద్ షా ఆలం రసూల్ ఖాన్, కార్యదర్శి షాదాన్ విజారత్ రసూల్ ఖాన్, సయ్యద్ ఎజాజ్ ఉర్ రహమాన్, ఆర్ఎంఓ జునేద్ పాషాలతో వైద్యులు, వైద్య విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

విద్యార్థినుల సందడి

విద్యార్థినుల సందడి

హైదరాబాద్ నగర శివారులోని షాదన్ మెడికల్ కళాశాలలో బుధవారం రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, విద్యార్థినులు హాజరయ్యారు.

విద్యార్థినుల సందడి

విద్యార్థినుల సందడి

షాదన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సెల్ఫీలతో విద్యార్థినుల సందడి.

గ్రాండ్ ఇఫ్తార్

గ్రాండ్ ఇఫ్తార్

షాదన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎక్కువ సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు.

గ్రాండ్ ఇఫ్తార్

గ్రాండ్ ఇఫ్తార్

షాదన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో విద్యార్థినుల సందడి.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఐపిఎస్ అధికారి ఏకె ఖాన్, ఫరూఖ్ హుస్సేన్, ఆబిద్ రసూల్ ఖాన్, జఫర్ జావేద్, షాదన్ విద్యాసంస్థల ఛైర్మన్ మహ్మద్ షా ఆలం రసూల్ ఖాన్, కార్యదర్శి షాదాన్ విజారత్ రసూల్ ఖాన్, సయ్యద్ ఎజాజ్ ఉర్ రహమాన్, ఆర్ఎంఓ జునేద్ పాషాలతో వైద్యులు హాజరయ్యారు.

సెల్ఫీల సందడి

సెల్ఫీల సందడి

షాదన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సెల్ఫీలతో విద్యార్థినుల సందడి.

గ్రాండ్ ఇఫ్తార్

గ్రాండ్ ఇఫ్తార్

షాదన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సెల్ఫీలతో విద్యార్థినుల సందడి.

ఫిరోజ్ ఖాన్

ఫిరోజ్ ఖాన్

షాదన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన ఫిరోజ్ ఖాన్.

గ్రాండ్ ఇఫ్తార్

గ్రాండ్ ఇఫ్తార్

షాదన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సెల్ఫీలతో విద్యార్థినుల సందడి.

గ్రాండ్ ఇఫ్తార్

గ్రాండ్ ఇఫ్తార్

విద్యార్థులకు ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని అందజేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ.

 గ్రాండ్ ఇఫ్తార్

గ్రాండ్ ఇఫ్తార్

షాదన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో విద్యార్థినుల సందడి.

గ్రాండ్ ఇఫ్తార్

గ్రాండ్ ఇఫ్తార్

షాదన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఏకే ఖాన్, జానారెడ్డి, షబ్బీర్ లలీ.

గ్రాండ్ ఇఫ్తార్

గ్రాండ్ ఇఫ్తార్

షాదన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో విద్యార్థినుల సందడి.

గ్రాండ్ ఇఫ్తార్

గ్రాండ్ ఇఫ్తార్

కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఐపిఎస్ అధికారి ఏకె ఖాన్, ఫరూఖ్ హుస్సేన్, ఆబిద్ రసూల్ ఖాన్, జఫర్ జావేద్, షాదన్ విద్యాసంస్థల ఛైర్మన్ మహ్మద్ షా ఆలం రసూల్ ఖాన్, కార్యదర్శి షాదాన్ విజారత్ రసూల్ ఖాన్, సయ్యద్ ఎజాజ్ ఉర్ రహమాన్, ఆర్ఎంఓ జునేద్ పాషాలతో వైద్యులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+